పంకజ్ ఉపాధ్యాయ్
స్వరూపం
పంకజ్ ఉపాధ్యాయ్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2023 | |||
ముందు | సుబేదార్ సింగ్ రాజోధ | ||
---|---|---|---|
నియోజకవర్గం | జౌరా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
పంకజ్ ఉపాధ్యాయ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మధ్యప్రదేశ్ శాసనసభకు జౌరా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]పంకజ్ ఉపాధ్యాయ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2020లో జౌరా శాసనసభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[2] ఆయన 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుబేదార్ సింగ్ రాజోధ సికర్వార్ పై 30,281 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4] పంకజ్ ఉపాధ్యాయ్ 89,253 ఓట్లతో విజేతగా నిలవగా, సుబేదార్ సింగ్ రాజౌఢ సికర్వార్ కి 58,972 ఓట్లు వచ్చాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Jaura Constituency Election Results 2023" (in ఇంగ్లీష్). The Times of India. 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ "Jaura Assembly By-Elections: मुरैना में जौरा के कांग्रेस प्रत्याशी पंकज उपाध्याय पर एफआइआर दर्ज". Nai Dunia. 27 October 2020. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.