సుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)
స్వరూపం
సుందరం మాస్టర్ | |
---|---|
దర్శకత్వం | కళ్యాణ్ సంతోష్ |
రచన | కళ్యాణ్ సంతోష్ |
నిర్మాత | రవితేజ, సుధీర్ కుమార్ కుర్రా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | దీపక్ యాంటాల |
కూర్పు | కార్తీక్ వున్నావా |
సంగీతం | శ్రీ చరణ్ పాకాల |
నిర్మాణ సంస్థలు | ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా |
విడుదల తేదీ | 23 ఫిబ్రవరి 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సుందరం మాస్టర్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్ టీ టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్‌పై రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మించిన ఈ సినిమాకు కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహించాడు. హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఫిబ్రవరి 15న విడుదల చేయగా[1], సినిమాను 2024 ఫిబ్రవరి 23న సినిమా విడుదలైంది.[2]
నటీనటులు
[మార్చు]- హర్ష చెముడు
- దివ్య శ్రీపాద
- హర్షవర్ధన్
- భద్రం
- బాలకృష్ణ నీలకంఠపురం
- చైతన్య
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఆర్.టీ.టీం వర్క్స్, గోల్డెన్ మీడియా
- నిర్మాత: రవితేజ[3], సుధీర్ కుమార్ కుర్రు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్
- సంగీతం: శ్రీ చరణ్ పాకాల
- సినిమాటోగ్రఫీ: దీపక్ యాంటాల
- ఆర్ట్ డైరెక్టర్: చంద్రమౌళి
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (15 February 2024). "సుందరం మాస్టర్ ట్రైలర్ చూశారా? కామెడీ అనుకున్నాం కానీ.. సీరియస్ సినిమానే." (in Telugu). Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Andhrajyothy (1 February 2024). "ఫిబ్రవరి 23న హర్ష చెముడు.. 'సుందరం మాస్టర్' రిలీజ్". Archived from the original on 4 February 2024. Retrieved 4 February 2024.
- ↑ NTV Telugu (23 June 2023). "రవితేజ నిర్మించిన సుందరం మాస్టర్ మూవీ ఫస్ట్ లుక్ విడుదల." Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.