సిర్పూర్ (యు) మండలం
Jump to navigation
Jump to search
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/b3/%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AF%E0%B1%81_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2_%E0%B0%9A%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE.jpg/220px-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D-%E0%B0%AF%E0%B1%81_%E0%B0%AE%E0%B0%82%E0%B0%A1%E0%B0%B2_%E0%B0%9A%E0%B1%8C%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BE.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e6/%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81_%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%2C_%E0%B0%8A%E0%B0%A6%E0%B0%B2%E0%B1%81.jpg/220px-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81_%E0%B0%A7%E0%B0%BE%E0%B0%A8%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%2C_%E0%B0%8A%E0%B0%A6%E0%B0%B2%E0%B1%81.jpg)
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Millet_crop_at_Asifabad.jpg/220px-Millet_crop_at_Asifabad.jpg)
సిర్పూర్ (యు) మండలం , తెలంగాణ రాష్ట్రం, కొమరంభీం జిల్లాకు చెందిన ఒక మండలం.[1]
సిర్పూర్ (యు) | |
— మండలం — | |
![]() |
|
అక్షాంశరేఖాంశాలు: 19°26′06″N 79°47′02″E / 19.434867°N 79.783974°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం జిల్లా |
మండల కేంద్రం | సిర్పూర్ (యు) |
గ్రామాలు | 18 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 26,097 |
- పురుషులు | 12,972 |
- స్త్రీలు | 13,125 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 36.91% |
- పురుషులు | 48.90% |
- స్త్రీలు | 24.93% |
పిన్కోడ్ | 504313 |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/55/Adilabad_mandals_Sirpur_%28U%29_pre_2016.png/220px-Adilabad_mandals_Sirpur_%28U%29_pre_2016.png)
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఉట్నూరు డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 55 కి.మీ. దూరంలోనూ ఉంది.ఈ మండలంలో మొత్తం 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 26,097 - పురుషులు 12,972 - స్త్రీలు 13,125
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 190 చ.కి.మీ. కాగా, జనాభా 15,248. జనాభాలో పురుషులు 7,566 కాగా, స్త్రీల సంఖ్య 7,682. మండలంలో 3,287 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- సిర్పూర్ (యు)
- రాఘాపూర్
- భుర్నూర్
- ఫుల్లార
- దేవద్పల్లి
- సీతాగొంది
- పంగ్డి
- బాబ్జీపేట్
- నెత్నూర్
- పాములవాడ
- కోహినూర్ (బుజుర్గ్)
- కోహినూర్ (ఖుర్ద్)
- శెట్టిహదప్నూర్
- ఛప్రి
- ధనోర (పి)
- మహాగావ్
- పిట్టగూడ
- భీమన్ గూట్ట
- సితకార్రే
- భీమన్ గోంది
- మెట్ గూడ
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
{{cite web}}
:|archive-date=
/|archive-url=
timestamp mismatch; 2022-01-06 suggested (help) - ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.