సిగ్గు
స్వరూపం
సిగ్గు లేదా లజ్జ (Shyness) అనగా ఒక వ్యక్తి ఇతరులతో కలవడానికి సంశయించడం. ఇది సామాన్యంగా కొత్త వ్యక్తుల్ని లేదా కొత్త ప్రదేశాలలో కలిసినప్పుడు కనిపిస్తుంది. ఇది ఒక వ్యక్తి యొక్క జన్యువుల మీద, పెరిగిన సాంఘిక వాతావరణం మీద ఆధారపడుతుంది. ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు.
సిగ్గు యొక్క స్థాయిని బట్టి స్త్రీలను ప్రాచీనులు త్రివిధనాయికలుగా పేర్కొన్నారు.
- ముగ్ధ = యౌవనారంభదసలో ఉన్న పడుచు; సిగ్గు వీడని కన్నె,
- మధ్య = లజ్జ సగం విడిచిన యువతి,
- ప్రౌఢ = లజ్జ పూర్తిగా విడిచి గడితేరిన పూర్ణ యౌవనవతి.
ఇవి కూడా చూడండి
[మార్చు]Look up సిగ్గు in Wiktionary, the free dictionary.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |