సాలియ అహంగమ
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఫ్రాంక్లిన్ సాలియా అహంగమా | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | September 14, 1959 కొలంబో, శ్రీలంక | (age 65)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 28) | 1985 సెప్టెంబరు 4 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1985 సెప్టెంబరు 14 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక వన్‌డే (క్యాప్ 41) | 1985 అక్టోబరు 25 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2006 ఫిబ్రవరి 9 |
ఫ్రాంక్లిన్ సాలియా అహంగామా, శ్రీలంక మాజీ క్రికెటర్, ఆస్ట్రేలియన్ క్రికెట్ కోచ్, వ్యాఖ్యాత.[1] 1985లో 3 టెస్టులు, ఒక వన్డే ఆడాడు.[2]
జననం
[మార్చు]ఫ్రాంక్లిన్ సాలియా అహంగామా 1959, సెప్టెంబరు 14న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.[3]
క్రికెట్ తర్వాత
[మార్చు]19 బౌలింగ్ సగటుతో మరిన్ని టెస్టులు ఆడాడు. కానీ నిరంతర గాయం కారణంగా రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా మారాడు. మెల్‌బోర్న్ స్పోర్ట్స్ స్టేడియం, ఈస్టర్న్ ఇండోర్ స్పోర్ట్స్ సెంటర్‌లో క్రికెట్ కోచ్ గా పనిచేశాడు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Melbourne's Sri Lankan connection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "SL vs PAK, Sri Lanka tour of Pakistan 1985/86, 3rd ODI at Lahore, October 25, 1985 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.
- ↑ "Saliya Ahangama Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-18.