సారవకోట మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°36′N 84°03′E / 18.6°N 84.05°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | సారవకోట |
విస్తీర్ణం | |
• మొత్తం | 214 కి.మీ2 (83 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 52,243 |
• జనసాంద్రత | 240/కి.మీ2 (630/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1019 |
సారవకోట మండలం, శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 35 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండలం కోడ్: 4788.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3]
మండల గణణాంకాలు
[మార్చు]మండల కేంద్రం సారవకోట, గ్రామాలు 41, ప్రభుత్వం- మండలాధ్యక్షుడు 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 52,243- పురుషులు 25,871- స్త్రీలు 26,372,- మొత్తం 51.05%- పురుషులు 63.05%- స్త్రీలు 39.28%
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- నౌతల
- సవరమలువ
- దాసుపురం
- ధర్మలక్ష్మీపురం
- సవరబొంతు
- బొంతు
- మహాసింగి
- కురిడింగి
- పొప్పంగి
- పెదలంబ
- గుజ్జువాడ
- కొమ్ము సరియాపల్లి
- మర్రిపాడు
- కూర్మనాధపురం
- చరణదాసుపురం
- రామకృష్ణాపురం
- వాండ్ర
- బెజ్జి
- అన్నుపురం
- గోవర్ధనపురం
- గొర్రెబంద
- అగదల
- బైదలపురం
- భద్రి
- అక్కివలస
- గుమ్మపాడు
- గోపాలపురం
- కొత్తూరు
- సారవకోట
- కిన్నెరవాడ
- అవలంగి
- బుడితి
- చీడిపూడి
- తొగిరి
- అంగూరు
- శివరాంపురం
- కుమ్మరిగుంట
- చోడసముద్రం
- జమచక్రం
- రామచంద్రాపురం
- జరాళి
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-24.