పాతపట్నం మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 18°45′00″N 84°04′59″E / 18.75°N 84.083°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | శ్రీకాకుళం జిల్లా |
మండల కేంద్రం | పాతపట్నం |
విస్తీర్ణం | |
• మొత్తం | 181 కి.మీ2 (70 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 64,639 |
• జనసాంద్రత | 360/కి.మీ2 (920/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1027 |
పాతపట్నం మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలం.[3][4] OSM గతిశీల పటము
మండలం కోడ్: 4773.ఈ మండలంలో ఎనిమిది నిర్జన గ్రామాలుతో కలుపుకుని 49 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[5]
మండల జనాభా గణాంకాలు
[మార్చు]2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం 58,381,అందులో పురుషులు 29369,స్త్రీలు 29012
మండలంలోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అంగరసింగి
- అంతరాబ
- ఎ.ఎస్.కవిటి
- కొరసవాడ
- కోనంగి
- గంగువాడ
- గిట్టంగి
- గురండి
- గోపాలపురం
- చంగుడి
- చినకింగ
- చినపద్మాపురం
- చిన్నమల్లిపురం
- జగ్గిలిబొంతు
- తామర
- తిడ్డిమి
- తెంబూరు
- దాశరధిపురం
- దాసుపురం
- నల్లకొత్తూరు
- నల్లబొంతు
- పాతపట్నం
- పాసిగంగుపేట
- పెద్దమల్లిపురం
- పెద్దసున్నాపురం
- ప్రహరాజపాలెం
- బూరగాం
- బైదలాపురం
- బొన్ని
- బోరుభద్ర
- మాకివలస
- రొంపివలస
- రౌతుపురం
- లాబర
- శోభ
- సరలి
- సవరసిద్దమనుగు
- సీది
- సోద
- స్టూవర్టుపేట
- హరిద్వారం
గమనిక:నిర్జన గ్రామాలను పరిగణించలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Srikakulam District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRIKAKULAM, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972928, archived from the original (PDF) on 29 September 2015
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-03-19.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2019-01-20.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-03-19.