సామ్ సి.ఎస్
స్వరూపం
సామ్ సి.ఎస్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జననం | మున్నార్, కేరళ, భారతదేశం | 1989 జూలై 30
వృత్తి |
|
క్రియాశీల కాలం | 2010–ప్రస్తుతం |
సామ్ సి.ఎస్ భారతీయ చలనచిత్ర సంగీత దర్శకుడు, నిర్మాత, గీత రచయిత & గాయకుడు. ఆయన 2010లో తమిళంలో ఓర్ ఎరవూ సినిమా ద్వారా సంగీత దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టి తమిళం, తెలుగు & మలయాళ సినిమాలకు సంగీత దర్శకుడిగా పని చేశాడు.[1]
సంగీత దర్శకుడిగా
[మార్చు]సంవత్సరం | తమిళం | ఇతర భాష(లు) | డబ్బింగ్ విడుదలలు | గమనికలు |
2010 | ఓర్ ఎరవూ | |||
2012 | అంబులి | అంబులి(తెలుగు) | ||
2016 | కడలై | |||
2017 | విక్రమ్ వేద | విక్రమ్ వేద(2018) (హిందీ) | [2] | |
పురియత పుతిర్ | పేరుతో సౌండ్‌ట్రాక్ విడుదలైంది | |||
2018 | 6 అతియాయం | ఒక పాట; ప్రచార | ||
కేని | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |||
దియా | కణం (తెలుగు) | పేరుతో తమిళ సౌండ్‌ట్రాక్ విడుదలైందికరూ | ||
ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ | ||||
శ్రీ చంద్రమౌళి | ||||
కడికర మణితరగళ్ | ||||
లక్ష్మి | లక్ష్మి(తెలుగు) | |||
వంజగర్ ఉలగం | ||||
నోటా | నోటా (తెలుగు) | |||
ఒడియన్ (మలయాళం) | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | |||
అడంగ మారు | ||||
2019 | ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం | |||
K-13 | ||||
100 | ||||
అయోగ్య | ||||
దేవి 2 | అభినేత్రి 2 | |||
గొరిల్లా | ||||
కైతి | తెలుగులో ఖైదీ | |||
అర్జున్ సురవరం (తెలుగు) | ||||
జడ | ||||
2021 | Sám Hối: ది లివింగ్ శాండ్‌బ్యాగ్ (వియత్నామీస్) | |||
అను & అర్జున్ | మోసగాళ్ళు (తెలుగు) | |||
కసడ తపర | ఒక పాట "విధి ఎజుతియా" కంపోజ్ చేసారు | |||
ఎనిమి | తెలుగులో ఎనిమి | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రమే | ||
సభాపతి | ||||
రాజవంశం | ||||
చితిరై సెవ్వనం | జీ5 ఒరిజినల్ ఫిల్మ్ | |||
2022 | కార్బన్ | |||
సాని కాయితం | చిన్ని(తెలుగు),సాని కాయితం(మలయాళం) | అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ | ||
రిపీట్ షూ | ||||
రాకెట్రీ: నంబి విలైవు | రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ (హిందీ & ఇంగ్లీష్) | [3] | ||
రామారావు ఆన్ డ్యూటీ (తెలుగు) | ||||
యెన్ని తునిగ | ||||
విక్రమ్ వేద (హిందీ) | రెండు పాటలు: బండే, యారా | |||
అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ | ||||
2023 | బోర్డర్ | [4] | ||
TBA | అగిలాన్ | |||
యారుకుమ్ అంజెల్ | ||||
గార్డియన్ | ||||
రైడ్ | ||||
రన్ బేబీ రన్ | ||||
థగ్స్ | ||||
మైఖేల్ | మైఖేల్ (తెలుగు) | |||
తమిళ కుడిమగన్ | ||||
విశాల్ 33 | ||||
రెండు స్ట్రోక్ (మలయాళం) | ||||
శూర్పణగై | నేనే నా (తెలుగు) | |||
బెల్ బాటమ్ | ||||
ఫ్లాష్ బ్యాక్ | ||||
సెలూన్ | ||||
కన్నమూచి | ||||
రౌడీ బేబీ | ||||
కడవుల్ సకాయం నదన సభ (మలయాళం) | ||||
#ప్రేమ | ||||
బకాసురన్ | ||||
దయ్యం | ||||
బాంద్రా(మలయాళం) | ||||
ఎర్ర చందనం | ||||
RDX (మలయాళం) | ||||
వేలా (మలయాళం) | ||||
ది రోడ్ | ||||
పార్కింగ్ | ||||
బుల్లెట్ |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | వెబ్ సిరీస్ | గమనికలు |
2022 | సుడల్: ది వొర్టెక్స్ | అమెజాన్ ప్రైమ్ |
గాయకుడిగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాటలు |
2010 | ఓర్ ఎరవూ | ఉచ్చి మలయిల్ |
కాదలా | ||
2012 | అంబులి | అంబులి థీమ్ |
2016 | కడలై | కన్నుకుల్ల వంతు |
ఆతంకరై | ||
2017 | విక్రమ్ వేద | కరుప్పు వెల్లై |
ఏతు న్యాయం | ||
ఓరు కథ సొల్లత్త | ||
2018 | ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ | యే పా యెప్పప్పా |
నైట్స్ ఆఫ్ నెవర్‌ల్యాండ్ | ||
విండ్స్ ఆఫ్ ది డార్కెస్ట్ అవర్ | ||
శ్రీ చంద్రమౌళి | కల్లోలియే | |
కందపడి | ||
ఏదేదో ఆనేనే | ||
మిస్టర్ చంద్రమౌళి థీమ్ | ||
కడికర మణితరగళ్ | తీరా ఓరు | |
యేనూ | ||
లక్ష్మి | ఇరైవ ఇరైవ | |
నోటా | యార్ కలిక్కు | |
అడంగ మారు | ఆంగు వాంగు | |
2019 | ||
K-13 | ఓరు సాయంగళం | |
100 | నాన్బా | |
దేవి 2 | ప్రేమించు, నన్ను ప్రేమించు | |
అభినేత్రి 2 | ప్రేమించు, నన్ను ప్రేమించు | |
కైతి | హాట్ బిర్యానీ | |
తండ్రి యొక్క శాశ్వతమైన ప్రేమ | ||
నీల్ ఇరవిల్ | ||
రాత్రి చీకటి | ||
అర్జున్ సురవరం | బ్యాంగ్ బ్యాంగ్ | |
2021 | రాజవంశం | మనే ఉన్నా |
మాపిల్ల వంద |
పాటల రచయితగా
[మార్చు]సంవత్సరం | సినిమా | పాటలు |
2017 | పురియత పుతిర్ | మజైక్కుల్లె |
విక్రమ్ వేద | పొగతా యెన్నవిట్టు | |
2018 | ఇరవుక్కు ఆయిరమ్ కనగల్ | ఉయిర్ ఊరువాత |
యే పా యెప్పప్పా | ||
యేన్ పెన్నే నీయుమ్ | ||
శ్రీ చంద్రమౌళి | కల్లోలియే | |
తీరాదో వాలి | ||
నోటా | యార్ కలిక్కు | |
2019 | 100 | నాన్బా |
ఇస్పడే రాజవుం ఇధయ రాణియుం | కన్నమ్మ | |
యేండి రాసతి | ||
యేనో పెన్నే | ||
గొరిల్లా | యారదియో | |
చింప్ సాంగ్ |
అవార్డ్స్
[మార్చు]ప్రోవోక్ అవార్డ్స్
[మార్చు]2017: విక్రమ్ వేద (ఉత్తమ రాబోయే సంగీత దర్శకుడు)
హలో FM అవార్డులు
[మార్చు]2017: విక్రమ్ వేద (ఉత్తమ సంగీత దర్శకుడు)
ఆనంద వికటన్ సినిమా అవార్డులు
[మార్చు]2017: విక్రమ్ వేద (ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్)
విజయ్ అవార్డులు
[మార్చు]2017: విక్రమ్ వేద (ఉత్తమ నేపథ్య సంగీతం)
మూలాలు
[మార్చు]- ↑ Deccan Chronicle (14 August 2017). "It is better not to have songs in films: Sam CS" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ The Times of India. "For both Puriyaatha Puthir and Vikram Vedha, I composed the music for the script first: Sam CS" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ The New Indian Express (12 August 2020). "Sam CS: Madhavan's Rocketry will take my career to the next level" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
- ↑ The New Indian Express (7 November 2021). "Sam CS records a patriotic song with Arivu for Borrder" (in ఇంగ్లీష్). Archived from the original on 29 January 2023. Retrieved 29 January 2023.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సామ్ సి.ఎస్ పేజీ