మైఖేల్
స్వరూపం
మైఖేల్ | |
---|---|
దర్శకత్వం | రంజిత్ జయకోడి |
నిర్మాత | పుష్కర్ రామ్మోహన్ రావు భరత్ చౌదరి |
తారాగణం | సందీప్ కిషన్ విజయ్ సేతుపతి వరుణ్ సందేశ్ దివ్యాంశ కౌశిక్ |
ఛాయాగ్రహణం | కిరణ్ కౌశిక్ |
కూర్పు | ఆర్. సత్యనారాయణన్ |
సంగీతం | సామ్ సి.ఎస్ |
నిర్మాణ సంస్థలు | శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ |
విడుదల తేదీs | 3 ఫిబ్రవరి 2023(థియేటర్) 24 ఫిబ్రవరి 2023 ( ఆహా ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మైఖేల్ 2023లో తెలుగులో విడుదలైన సినిమా. నారాయణదాస్ కె నారంగ్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌లపై పుష్కర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ జయకోడి దర్శకత్వం వహించాడు. సందీప్ కిషన్, విజయ్ సేతుపతి, వరుణ్ సందేశ్, దివ్యాంశ కౌశిక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2022 అక్టోబర్ 2న విడుదల చేయగా,[1] తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో సినిమా ఫిబ్రవరి 3న విడుదల కాగా,[2] ఆహా ఓటీటీలో ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- సందీప్ కిషన్
- విజయ్ సేతుపతి[4]
- వరుణ్ సందేశ్
- దివ్యాంశ కౌశిక్
- వరలక్ష్మి శరత్‌కుమార్
- గౌతమ్ మీనన్[5]
- అనసూయ[6]
- అయ్యప్ప శర్మ
- రాజ్ తిరందాస్
- మాస్టర్ వసంత వికాస్
- మాస్టర్ భాను
- మాస్టర్ లోహిత్
- అనీష్ కురువిల్ల
- ఆర్.కె . మామ
- రవివర్మ
- దీప్షిక .
పాటల జాబితా
[మార్చు]- నీవుంటే చాలు , రచన: కళ్యాణ చక్రవర్తి , గానం.సిద్ శ్రీరామ్
- పమ్మరె, రచన: చంద్రబోస్ గానం. మoగ్లి
- పోరు పోరు , రచన: వంశీకృష్ణ,రంజిత్ జయకోడి గానం. శరత్ సంతోష్
- గార్డియన్ ఏంజెల్, రచన : శరణ్య గోపీనాథ్ , గానం.శరణ్య గోపీనాథ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ
- నిర్మాత: పుష్కర్ రామ్మోహన్ రావు, భరత్ చౌదరి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రంజిత్ జయకోడి[7]
- సంగీతం: సామ్ సి.ఎస్
- సినిమాటోగ్రఫీ: కిరణ్ కౌశిక్
- పాటలు & మాటలు : కల్యాణ చక్రవర్తి త్రిపురనేని
- ఎడిటర్ : ఆర్. సత్యనారాయణన్
- ఆర్ట్ : గాంధీ నడికుడికార్
- స్టాంట్స్ : దినేష్ కాశి
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (20 October 2022). "మైఖేల్ టీజర్ వచ్చేసింది.. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్తో అదరగొట్టిన సందీప్, విజయ్ సేతుపతి." Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Namasthe Telangana (4 January 2023). "'మైఖేల్' వస్తున్నాడు". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ Namasthe Telangana (18 February 2023). "అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తున్న మైఖేల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 18 February 2023. Retrieved 18 February 2023.
- ↑ TV9 Telugu (27 August 2021). "పాన్ ఇండియా సినిమాకు సిద్ధమైన విజయ్ సేతుపతి.. సందీప్ కిషన్‌తో కలిసిన మక్కల్ సెల్వన్." Retrieved 4 January 2023.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (22 November 2021). "విలన్‌గా మారిన స్టార్ డైరెక్టర్". Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
- ↑ telugu (18 January 2023). "మైఖేల్ నుంచి ది మ్యాడ్ క్వీన్ అనసూయ భరద్వాజ్ లుక్". Archived from the original on 18 January 2023. Retrieved 18 January 2023.
- ↑ Namasthe Telangana (27 January 2023). "మైఖేల్ గ్యాంగ్‌స్టర్ లవ్‌ట్రాక్.. డైరెక్టర్ రంజిత్ జయకోడి చిట్ చాట్". Archived from the original on 28 January 2023. Retrieved 28 January 2023.