సామాన్యుడు (2022 సినిమా)
స్వరూపం
సామాన్యుడు | |
---|---|
దర్శకత్వం | తు పా శరవణన్ |
రచన | తు పా శరవణన్ |
నిర్మాత | విశాల్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | కెవిన్ రాజ్ |
కూర్పు | ఎన్.బి. శ్రీకాంత్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 4 ఫిబ్రవరి 2022 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సామాన్యుడు ‘నాట్ ఎ కామన్ మ్యాన్’ 2022లో విడుదల కానున్న తెలుగు సినిమా. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విశాల్ నిర్మించిన ఈ సినిమాకు తు పా శరవణన్ దర్శకత్వం వహించాడు. [1] విశాల్, డింపుల్ హయతి, యోగి బాబు, బాబురాజ్ జాకబ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ‘సామాన్యుడు’ అనే టైటిల్‌ని, ఫస్ట్‌లుక్‌ను 29 ఆగష్టు 2021న ఖరారు చేశారు. [2] సామన్యుడు సెకండ్ లుక్ పోస్టర్‌ని 11 సెప్టెంబర్ 2021 న విడుదల చేసి [3] ,సినిమాను 26 జనవరి 2022న విడుదల చేయాలనీ భావించిన అనివార్య కారణాలవల్ల వాయిదా వేసి[4] ఫిబ్రవరి 4న విడుదలైంది.[5]సామాన్యుడు జీ5 ఓటీటీలో మార్చి 4 నుండి స్ట్రీమింగ్ కానుంది.[6]
నటీనటులు
[మార్చు]- విశాల్
- డింపుల్ హయాతి
- యోగి బాబు
- రాజా చెంబోలు
- బాబురాజ్ జాకబ్
- పి.ఎ. తులసి
- రవీనా రవి
- ఎలాంగో కుమారవేల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
- నిర్మాత: విశాల్
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: తు పా శరవణన్
- సంగీతం: యువన్ శంకర్ రాజా
- సినిమాటోగ్రఫీ: కెవిన్‌రాజ్
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (30 August 2021). "సామాన్యుడే కానీ..." Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ Sakshi (30 August 2021). "విశాల్ 'సామాన్యుడు' కాదు". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ Andhrajyothy (20 September 2021). "విశాల్ 'సామాన్యుడు' సెకండ్ లుక్..." Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.
- ↑ NTV (23 November 2021). "రిపబ్లిక్ డే కు వస్తానంటున్న 'సామాన్యుడు'". Archived from the original on 2021-11-23. Retrieved 29 November 2021.
- ↑ Andhrajyothy (29 January 2022). "విశాల్ 'సామాన్యుడు'కి విడుదల తేదీ ఖరారు". Archived from the original on 29 జనవరి 2022. Retrieved 29 January 2022.
- ↑ Eenadu (28 February 2022). "ఓటీటీలోకి విశాల్ 'సామాన్యుడు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?". Archived from the original on 28 February 2022. Retrieved 28 February 2022.