సాజిద్ ఖాన్ (క్రికెటర్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సాజిద్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సాజిద్ ఖాన్
పుట్టిన తేదీ (1993-09-03) 1993 సెప్టెంబరు 3 (వయసు 31)
పెషావర్, ఖైబర్ పఖ్తుంఖ్వా, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రబౌలింగ్ ఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 244)2021 ఏప్రిల్ 29 - జింబాబ్వే తో
చివరి టెస్టు2022 మార్చి 21 - ఆస్ట్రేలియా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2016–2018Peshawar
2019–presentKhyber Pakhtunkhwa
2022సోమర్సెట్ (స్క్వాడ్ నం. 68)
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫక్లా లిఎ T20
మ్యాచ్‌లు 7 60 24 7
చేసిన పరుగులు 73 1,462 371 55
బ్యాటింగు సగటు 10.42 18.04 28.53 13.75
100లు/50లు 0/0 1/5 0/1 0/0
అత్యుత్తమ స్కోరు 21 105 52 33*
వేసిన బంతులు 1,666 12,392 1,120 132
వికెట్లు 22 216 22 6
బౌలింగు సగటు 37.81 28.66 38.18 26.16
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 12 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 2 0 0
అత్యుత్తమ బౌలింగు 8/42 8/42 3/14 2/25
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 38/– 12/– 2/–
మూలం: ESPNcricinfo, 7 September 2023

సాజిద్ ఖాన్ (జననం 1993, సెప్టెంబరు 3) పాకిస్తాన్ క్రికెటర్. ఖైబర్ పఖ్తున్ఖ్వా తరపున ఆడాడు. 2021 ఏప్రిల్ పాకిస్తాన్ క్రికెట్ జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[1]

క్రికెట్ రంగం

[మార్చు]

2016 అక్టోబరు 22 న 2016–17 క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో పెషావర్ తరఫున ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[2] 2016–17 ప్రాంతీయ వన్డే కప్‌లో పెషావర్ తరపున 2017 జనవరి 20న తన లిస్ట్ ఎ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.[3] 2018 డిసెంబరు 11న 2018–19 నేషనల్ టీ20 కప్‌లో పెషావర్ తరపున తన ట్వంటీ20 క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు.[4]

2021 జనవరిలో, 2020–21 క్వాయిడ్-ఇ-అజం ట్రోఫీ ఫైనల్ తర్వాత, టోర్నమెంట్‌లో బెస్ట్ బౌలర్‌గా ఎంపికయ్యాడు.[5] నెల తరువాత, 2020–21 పాకిస్తాన్ కప్ కోసం ఖైబర్ పఖ్తున్ఖ్వా జట్టులో ఎంపికయ్యాడు.[6][7]

2021 జనవరిలో, దక్షిణాఫ్రికాతో సిరీస్ కోసం పాకిస్తాన్ టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[8][9] 2021 మార్చిలో, జింబాబ్వేతో సిరీస్ కోసం మళ్ళీ పాకిస్తాన్ టెస్ట్ జట్టులో స్థానం పొందాడు.[10][11] 2021 ఏప్రిల్ 29న జింబాబ్వేపై పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేశాడు.[12] 2021 డిసెంబరులో, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండవ మ్యాచ్‌లో, ఖాన్ టెస్ట్ క్రికెట్‌లో తన మొదటి ఐదు వికెట్ల పతకాన్ని సాధించాడు.[13]

మూలాలు

[మార్చు]
  1. "Sajid Khan". ESPN Cricinfo. Retrieved 22 October 2016.
  2. "Quaid-e-Azam Trophy, Pool A: Peshawar v Water and Power Development Authority at Peshawar, Oct 22-25, 2016". ESPN Cricinfo. Retrieved 22 October 2016.
  3. "Regional One Day Cup, Lahore Blues v Peshawar at Peshawar, Jan 20, 2017". ESPN Cricinfo. Retrieved 20 January 2017.
  4. "3rd Match, National T20 Cup at Multan, Dec 11 2018". ESPN Cricinfo. Retrieved 11 December 2018.
  5. "Central Punjab and Khyber Pakhtunkhwa share Quaid-e-Azam Trophy title after spectacular tie". Pakistan Cricket Board. Retrieved 5 January 2021.
  6. "Pakistan Cup One-Day Tournament promises action-packed cricket". Pakistan Cricket Board. Retrieved 7 January 2021.
  7. "Pakistan Cup One-Day Tournament: Fixtures Schedule, Teams, Player Squads – All you need to Know". Cricket World. Retrieved 7 January 2021.
  8. "Shan Masood, Mohammad Abbas, Haris Sohail dropped from Pakistan Test squad". ESPN Cricinfo. Retrieved 15 January 2021.
  9. "Nine uncapped players in 20-member side for South Africa Tests". Pakistan Cricket Board. Retrieved 15 January 2021.
  10. "Pakistan squads for South Africa and Zimbabwe announced". Pakistan Cricket Board. Retrieved 12 March 2021.
  11. "Sharjeel Khan returns to Pakistan T20I side for tour of South Africa and Zimbabwe". ESPN Cricinfo. Retrieved 12 March 2021.
  12. "1st Test, Harare, Apr 29 - May 3 2021, Pakistan tour of Zimbabwe". ESPN Cricinfo. Retrieved 29 April 2021.
  13. "Follow-on looms for Bangladesh after Sajid Khan's six-for". ESPN Cricinfo. Retrieved 7 December 2021.

బాహ్య లింకులు

[మార్చు]