సహాయం:వికీపీడియాలో ప్రయాణం గురించి పరిచయం/4
పరిచయం
పేరుబరులు
పేజీల్లో వెతకడం
దారిమార్పులూ షార్టుకట్లూ
పనికొచ్చే లింకులు
సారాంశం
|
దారిమార్పులుదారిమార్పులు అనేవి వికీపీడియాలో ఒక రకమైన పేజీలు— వాటికంటూ స్వంతంగా పాఠ్యమేమీ ఉండదు. కానీ ఆ పేజీకి వచ్చిన పాఠకులను మరొక పేజీకి పంపుతుంది. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ అనే పేజీ ఆంధ్రప్రదేశ్ పేజీకి దారి మళ్లిస్తుంది. కాబట్టి, మీరు వెతుకు పెట్టెలో
అడ్డదారులువికీపీడియనులు అంతర్గత వికీపీడియా పేజీలను అడ్డదారి పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు. టైపింగు చకచకా అయ్యేందుకు వారు ఈ పని చేస్తారు. వికీపేడియా పేరుబరిని సూచించే ఆదిపదాన్ని కూడా వికీపీడియా: అనే బదులు
|