సరళ విజేంద్ర రావత్
స్వరూపం
సరళ విజేంద్ర రావత్ | |||
పదవీ కాలం 2023 డిసెంబరు 3 – ప్రస్తుతం | |||
ముందు | బైజ్‌నాథ్ కుష్వాహ | ||
---|---|---|---|
నియోజకవర్గం | సబల్‌ఘర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
బంధువులు | మెహర్బన్ సింగ్ రావత్ మామ | ||
నివాసం | సోంత్వా, షియోపూర్ జిల్లా, మధ్యప్రదేశ్ | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
సరళ విజేంద్ర రావత్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె మధ్యప్రదేశ్ శాసనసభకు 2023 శాసనసభ ఎన్నికలలో సబల్‌ఘర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]సరళ విజేంద్ర రావత్ భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2023 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో షియోపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బైజ్‌నాథ్ కుష్వాపై 9805 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[2][3] ఆమె 66,787 ఓట్లతో విజేతగా నిలవగా, బైజ్‌నాథ్ కుష్వాహ 56982 ఓట్లతో రెండవ స్థానంలో నిలిచాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Sabalgarh Assembly Election Results 2023 Highlights: BJP's Smt. Sarla vijendra Rawat defeats INC's Baij Nath Kushwah with 9805 votes" (in ఇంగ్లీష్). India Today. 3 December 2023. Archived from the original on 16 February 2025. Retrieved 16 February 2025.
- ↑ The Times of India (4 December 2023). "Madhya Pradesh Assembly Elections Results 2023: Check full and final list of winners here". Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.
- ↑ Hindustan Times (3 December 2023). "Madhya Pradesh Assembly Election Results 2023: Full list of the winners constituency wise and seat wise" (in ఇంగ్లీష్). Archived from the original on 13 December 2023. Retrieved 13 December 2023.