సమాజ దర్పణం
Jump to navigation
Jump to search
సమాజ దర్పణం | |
"సమాజ దర్పణం" పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | లక్కరాజు వాణి సరోజిని |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | పద్య శతకం |
ప్రచురణ: | |
విడుదల: | 2017 |
సమాజ దర్పణం ఇది ఒక పద్య శతకం, ఇందులో కవయిత్రి లక్కరాజు వాణి సరోజినిగారు సమాజం లోని అనేక సమస్యలను (ఉదా|| వరకట్నం, శిశు వధ, నల్ల ధనం, విద్యావిధానము, లైంగిక వేధింపులు, కుటుంబ ససమస్యలు మొదలగునవి) నిశితంగా విభిన్న కోణాలలో పరిశీలించి ఈ శతకం ద్వారా తనదైన శైలితో స్పందనను పరిష్కారాన్ని తెలియ జేసినారు.[1]
సమాజ దర్పణం
[మార్చు]ఈ శతక సాహిత్యములో అన్ని పద్యములు ఆటవెలది ఛందస్సు లోకూడినవి ఉన్నాయి. అన్ని పద్యములు "వాణి పలుకు మాట వాస్తవమ్ము" అను మకుటముతో అంతము అవుతాయి.
చిత్రమాలిక
[మార్చు]-
సమాజ దర్పణం పుస్తక చివరి పుట
-
లక్కరాజు వాణి సరోజిని గారి సన్మానం
-
లక్కరాజు వాణి సరోజిని గారి సన్మానం