Jump to content

సమాంతరంగల్

వికీపీడియా నుండి
సమాంతరంగల్
సమాంతరంగల్ సినిమా పోస్టర్
దర్శకత్వంబాలచంద్ర మీనన్
స్క్రీన్ ప్లేబాలచంద్ర మీనన్
కథబాలచంద్ర మీనన్
నిర్మాతవి అండ్ వి ప్రొడక్షన్స్
బాలచంద్ర మీనన్
తారాగణంబాలచంద్ర మీనన్
మాతు
రేణుక
సుకుమారి
ఛాయాగ్రహణంశ్రీశంకర్
కూర్పుబాలచంద్ర మీనన్
సంగీతంబాలచంద్ర మీనన్
పంపిణీదార్లుబాలచంద్ర మీనన్
విడుదల తేదీ
1998
సినిమా నిడివి
112 నిముషాలు
దేశంభారతదేశం
భాషమలయాళం

సమాంతరంగల్, 1998లో విడుదలైన మలయాళ సినిమా. వి అండ్ వి ప్రొడక్షన్స్ బ్యానరులో బాలచంద్ర మీనన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలచంద్ర మీనన్‌, మాతు, రేణుక, సుకుమారి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా 45వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో రెండు అవార్డులు అందుకుంది.[1] తండ్రి పాత్రలో నటించిన బాలచంద్ర మీనన్ తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు.[2] ఈ సినిమాకు మీనన్ తొమ్మిది విభాగాలు (నిర్మాత, దర్శకుడు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, నటుడు, ఎడిటర్, సంగీతం, డిస్ట్రిబ్యూటర్)లో పనిచేశాడు.[2][3] ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకున్నాడు.[4][5]

నటవర్గం

[మార్చు]
  • బాలచంద్ర మీనన్ (ఇస్మాయిల్)
  • అఖిల్ గోపకుమార్ (జమాల్ కుమారుడు)
  • రాజేష్ రాజన్ (నజీబ్‌)
  • సాయి కుమార్ (రాజకీయ నాయకుడు)
  • సుకుమారి (ఐషు)
  • మాతు (అమీనా)
  • మధు (మంత్రి)
  • రేణుక (రజియా)
  • జోస్ పెల్లిస్సేరీ (ఫైనాన్షియర్‌)
  • గోపి (ముసలియార్‌)
  • మధుపాల్ (జమాల్‌)
  • విజి తంపి (మాథ్యూ)
  • పూజాపుర రాధాకృష్ణన్ (వాసు)
  • కుండరా జానీ (రాయ్)
  • రవి వల్లథోల్ (మురళి)
  • ఉషారాణి (మేరీ)
  • ఆర్య (మురళి భార్య)

అవార్డులు

[మార్చు]

45వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో బాలచంద్ర మీనన్ జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారాన్ని గెలుచుకున్నాడు.

దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
  • 1998 - ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం - బాలచంద్ర మీనన్ [6]
కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం
  • 1997 - కేరళ రాష్ట్ర చలనచిత్ర పురస్కారం (స్పెషల్ జ్యూరీ అవార్డు) - బాలచంద్ర మీనన్[7]
ఏషియానెట్ చలనచిత్ర పురస్కారం
  • 1998 - ఉత్తమ సహాయ నటి ఏషియానెట్ ఫిల్మ్ అవార్డు - సుకుమారి
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
  • 1997 - ఉత్తమ కుటుంబ కథా చిత్రం[4]

మూలాలు

[మార్చు]
  1. Radhakrishnan, Anil (7 June 2003). "Songs of the Iron Horses". The Hindu. Archived from the original on 5 May 2014. Retrieved 28 August 2021.
  2. 2.0 2.1 Radhakrishnan, M. G. (2 March 1998). "Samaantharangal: Lone Battle (A seriously watchable film)". India Today. Retrieved 28 August 2021.
  3. "Samaantharangal@malayalasangeetham.in". Retrieved 28 August 2021.[permanent dead link]
  4. 4.0 4.1 "45th National Film Awards" (PDF). Directorate of Film Festivals. pp. 14–15, 24–25. Archived from the original (PDF) on 7 నవంబరు 2017. Retrieved 28 August 2021. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "45thaward" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. "The award winners". The Hindu. 15 May 1998. Retrieved 28 August 2021.[permanent dead link]
  6. Savitha G.L (25 April 1999). "Filmfare awards presented at a dazzling function". Archived from the original on 23 March 2012. Retrieved 28 August 2021.
  7. "Kerala State Film Awards - 1997". Archived from the original on 2 అక్టోబరు 2010. Retrieved 28 August 2021.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సమాంతరంగల్