సభకు నమస్కారం
స్వరూపం
సభకు నమస్కారం | |
---|---|
దర్శకత్వం | సతీశ్ మల్లంపాటి |
రచన | అబ్బూరి రవి |
నిర్మాత | మహేశ్ కోనేరు |
తారాగణం | |
నిర్మాణ సంస్థ |
|
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సభకు నమస్కారం 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేశ్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాకు సతీశ్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
చిత్ర నిర్మాణం
[మార్చు]సభకు నమస్కారం సినిమా ప్రీలుక్ ను 30 జూన్ 2021న విడుదల చేశారు.[1] ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 12న హైదరాబాద్ లో ప్రారంభమైంది.[2][3]
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్
- నిర్మాత: మహేశ్ కోనేరు
- కథ: అబ్బూరి రవి
- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సతీశ్ మల్లంపాటి
- సంగీతం: శ్రీచరణ్ పాకాల
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (30 June 2021). "సభకు నమస్కారం అంటున్న అల్లరి హీరో.. నరేష్ నయా మూవీ". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Andrajyothy (12 August 2021). "అల్లరి నరేష్ 'సభకు నమస్కారం' చేస్తున్నాడు". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
- ↑ Sakshi (13 August 2021). "హైదరాబాద్‌లో ప్రారంభమైన 'సభకు నమస్కారం'". Archived from the original on 20 August 2021. Retrieved 20 August 2021.
- ↑ Andrajyothy. "'సభకు నమస్కారం'లో నవీన్ చంద్ర". Archived from the original on 24 జూలై 2021. Retrieved 20 August 2021.