Jump to content

మహేశ్ కోనేరు

వికీపీడియా నుండి
(మ‌హేశ్ కోనేరు నుండి దారిమార్పు చెందింది)
మ‌హేశ్ కోనేరు
వ్యక్తిగత వివరాలు
జననం4 డిసెంబర్ 1983
విజయవాడ, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
మరణం12 అక్టోబర్ 2021
విశాఖపట్టణం
జీవిత భాగస్వామిప్రియాంక
సంతానంసిఖర కోనేరు

మహేశ్‌ కోనేరు తెలుగు సినిమా జర్నలిస్టు, పీఆర్వో, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత. ఆయన ఈస్ట్‌ కోస్ట్‌ ప్రోడక్షన్స్‌ నిర్మాణ సంస్థ స్థాపించి 2018లో నా నువ్వే సినిమా ద్వారా నిర్మాతగా మారాడు. మహేష్ కోనేరు నిర్మాత కాకముందు జూనియర్ ఎన్టీఆర్‌, కల్యాణ్ రామ్కు వ్యక్తిగత పీఆర్వోగా పని చేశాడు.[1]

నిర్మించిన సినిమాలు

[మార్చు]

మరణం

[మార్చు]

మహేశ్‌ కోనేరు విశాఖపట్టణంలో 2021 అక్టోబర్ 12న గుండెపోటు రావడంతో మరణించాడు.[4][5][6]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (13 March 2018). "ఎన్టీఆర్‌ బాగున్నాడు.. అవన్నీ రూమర్స్‌". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  2. Sakshi (16 March 2019). "రెండింతలు వచ్చింది". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  3. Zee Cinemalu (8 September 2020). "ఈస్ట్ కోస్ట్ పై తిమ్మరుసు" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  4. Andrajyothy (13 October 2021). "గుండెపోటుతో నిర్మాత మహేశ్‌ కోనేరు మృతి". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  5. Eenadu (12 October 2021). "నిర్మాత మహేశ్‌ కోనేరు హఠాన్మరణం - Telugu News Producer Mahesh Koneru Passed away". www.eenadu.net. Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.
  6. The Hindu (12 October 2021). "Telugu film producer Mahesh Koneru passes away". Archived from the original on 13 October 2021. Retrieved 13 October 2021.

బయటి లింకులు

[మార్చు]