Jump to content

మిస్ ఇండియా (2020 సినిమా)

వికీపీడియా నుండి
మిస్ ఇండియా
మిస్ ఇండియా సినిమా పోస్టర్
దర్శకత్వంనరేంద్ర నాథ్
రచననరేంద్ర నాథ్
నిర్మాతమ‌హేశ్ కోనేరు
తారాగణం
ఛాయాగ్రహణండాని సాంచెజ్-లోపెజ్
సుజిత్ వాసుదేవ్
కూర్పుతమ్మరాజు
సంగీతంఎస్.ఎస్. తమన్
నిర్మాణ
సంస్థ
ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్
పంపిణీదార్లునెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీs
14 నవంబరు, 2020
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మిస్ ఇండియా, 2020 నవంబరు 4న విడుదలైన తెలుగు సినిమా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కొనేరు నిర్మించిన ఈ సినిమాకు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించాడు.[1] ఇందులో కీర్తి సురేష్, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రల్లో నటించగా, డాని సాంచెజ్-లోపెజ్, సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీని, తమన్ సంగీతం సమకూర్చారు.[2] కీర్తి సురేష్ 20వ చిత్రం ఇది.[3] 2020, ఏప్రిల్ 17న ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నా కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. 2020, నవంబరు 4న నెట్‌ఫ్లిక్స్ వేదికగా తెలుగులో (తమిళం, మలయాళంలో డబ్ వెర్షన్లు) విడుదలైంది,[4] మిశ్రమ సమీక్షలను కూడా అందుకుంది.[5]

కథా నేపథ్యం

[మార్చు]

మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన మానస సంయుక్త (కీర్తి సురేష్), గొప్ప వ్యాపారవేత్త కావాలన్న ఆమె కలలు కంటుంటోంది.

నటవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
Untitled

ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం సమకూర్చాడు, ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. కళ్యాణ్ చక్రవర్తి రాయగా, శ్రేయ ఘోషాల్, ఎస్. తమన్ పాడిన మొదటి పాట "కొత్తగా కొత్తగా" 2020, ఫిబ్రవరి 7న విడుదలైంది.[7] తదుపరి పాట శ్రీవర్ధిని పాడిన "లచ్చ గుమ్మడి" 2020, అక్టోబరు 28న విడుదల చేశారు.[8] హరికా నారాయణ్, శృతి రంజని పాడిన మూడవ పాట "థీమ్ ఆఫ్ మిస్ ఇండియా" 2020, అక్టోబరు 29న విడుదల చేశారు.[9] 2020, నవంబరు 2న అన్ని పాటలు విడుదలయ్యాయి.[10]

పాటల జాబితా
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."కొత్తగా కొత్తగా"కళ్యాణ్ చక్రవర్తిశ్రేయ ఘోషాల్, ఎస్.ఎస్. తమన్3:23
2."లచ్చ గుమ్మడి"కళ్యాణ్ చక్రవర్తిశ్రీవర్థిని3:53
3."థీమ్ ఆఫ్ మిస్ ఇండియా"కళ్యాణ్ చక్రవర్తిహారిక నారాయణ్, శృతి రంజని3:49
4."నా చిన్ని లొక్కమ్మేయ"నీరజ కోనఅదితి భావరాజు, రమ్య బెహరా, శ్రీ కృష్ణ3:53
మొత్తం నిడివి:14:58

మూలాలు

[మార్చు]
  1. "Keerthy Suresh will next be seen in 'Miss India' directed by Narendranath". The Times of India. 27 January 2020. Retrieved 11 February 2021.
  2. "Mahanati Actress Keerthy Suresh's Next Film Titled Miss India". CNN-News18. 26 August 2019. Retrieved 11 February 2021.
  3. "Miss India teaser: Mahanti actress Keerthy Suresh embarks on an unconventional journey". Firstpost.com. 2019-08-27.
  4. Kumar, Karthik (24 October 2020). "Keerthy Suresh's Miss India set for November 4 release on Netflix, watch trailer". Hindustan Times. Retrieved 11 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Nasreen, Digital (5 November 2020). "Miss India Movie: Women's Motivational Story". Nazstory. Archived from the original on 3 మార్చి 2021. Retrieved 11 February 2021.
  6. "Miss India trailer". YouTube. 24 October 2020. Retrieved 11 February 2021.
  7. "Makers Of Keerthy Suresh's 'Miss India' Release First Song 'Kotthaga Kotthaga'". Republic World. 8 March 2020. Retrieved 11 February 2021.
  8. "Lacha Gummadi Lyrical Video Song | Miss India Songs | Keerthy Suresh | Narendra Nath | Thaman S". youtube.com. 28 October 2020. Retrieved 11 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "#MissIndia Theme Lyrical Video Song | Miss India Songs | Keerthy Suresh | Narendra Nath | Thaman S". youtube.com. 29 October 2020. Retrieved 11 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Miss India Full Songs Jukebox || Keerthy Suresh | Narendra Nath || Thaman S". 2 November 2020. Retrieved 11 February 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

బయటి లింకులు

[మార్చు]