సత్యదేవ్ పచౌరి
సత్యదేవ్ పచౌరి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 మే 23 - 2024 జూన్ 4 | |||
ముందు | మురళీ మనోహర్ జోషి | ||
---|---|---|---|
తరువాత | రమేష్ అవస్థి | ||
నియోజకవర్గం | కాన్పూర్ | ||
ఎంఎస్ఎంఈ , ఖాదీ & పట్టు పరిశ్రమల శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 2017 మార్చి 19 – 2019 జూన్ 17 | |||
తరువాత | సతీష్ మహానా | ||
పదవీ కాలం 2012 మార్చి 26 – 2019 జూన్ 5 | |||
ముందు | అజయ్ కపూర్ | ||
తరువాత | సురేంద్ర మైథాని | ||
నియోజకవర్గం | గోవింద్ నగర్ | ||
పదవీ కాలం 1991 – 1993 | |||
ముందు | రేష్మా ఆరిఫ్ | ||
తరువాత | మహేష్ బాల్మికి | ||
నియోజకవర్గం | ఆర్య నగర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భింద్ , మధ్య భారత్ , భారతదేశం | 1948 ఆగస్టు 12||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | రామ పచౌరి | ||
సంతానం | ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు |
సత్యదేవ్ పచౌరి (జననం 12 ఆగష్టు 1948) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
రాజకీయ జీవితం
[మార్చు]సత్యదేవ్ పచౌరి 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌లో చేరి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆ తరువాత 1991 ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఆర్య నగర్ నియోజకవర్గం నుండి ఉత్తరప్రదేశ్ శాసనసభకు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2012 , 2017 శాసనసభ ఎన్నికలలో గోవింద్ నగర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2017 మార్చి 19 నుండి 2019 జూన్ 17 వరకు ఎంఎస్ఎంఈ , ఖాదీ & పట్టు పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశాడు.
సత్యదేవ్ పచౌరి 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాన్పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి శ్రీప్రకాష్ జైస్వాల్‌పై 1,55,934 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ "Satyadev Pachauri" (in ఇంగ్లీష్). The Indian Express. 2 March 2025. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
- ↑ "Kanpur Lok Sabha Election Results 2019 UP: BJP's Satyadev Pachauri scores victory against Congress's Sriprakash Jaiswal" (in ఇంగ్లీష్). DNA India. 24 May 2019. Archived from the original on 2 March 2025. Retrieved 2 March 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.