సజీవ డి సిల్వా
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కలుతర, శ్రీలంక | 1971 జనవరి 11|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 67) | 1997 మార్చి 14 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1999 మార్చి 12 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 88) | 1996 సెప్టెంబరు 28 - కెన్యా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 జూన్ 5 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2015 జనవరి 21 |
కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా, శ్రీలంక మాజీ క్రికెట్ ఆటగాడు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 1996-2000 మధ్యకాలంలో శ్రీలంక తరపున ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు, 38 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. 2004 ఎస్ఎల్సీ ట్వంటీ20 టోర్నమెంట్‌లో బర్గర్ రిక్రియేషన్ క్లబ్ కోసం 2004, ఆగస్టు 17న తన ట్వంటీ20 అరంగేట్రం చేసాడు.[1]
జననం
[మార్చు]కరుణాకలాగే సజీవ చనక డి సిల్వా 1971, జనవరి 11న శ్రీలంకలోని కలుతర జన్మించాడు.
ట్రివియా
[మార్చు]రస్సెల్ ఆర్నాల్డ్‌తో కలిసి సజీవ డిసిల్వా 51 పరుగులతో వన్డే క్రికెట్‌లో శ్రీలంక తరఫున అత్యధిక 10వ వికెట్‌కు పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "1st Round, Colombo, Aug 17 2004, Twenty-20 Tournament". ESPN Cricinfo. Retrieved 2023-08-16.
- ↑ "2nd ODI: Zimbabwe v Sri Lanka at Bulawayo, Dec 12, 1999 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-16.
- ↑ "Cricket Records | Records | Sri Lanka | One-Day Internationals | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2023-08-16.