Jump to content

సంతోఖ్ సింగ్ చౌదరి

వికీపీడియా నుండి
సంతోఖ్ సింగ్ చౌదరి
జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత పార్లమెంట్
పార్లమెంటు సభ్యుడు
In office
2014 సెప్టెంబరు 1 – 2023 జనవరి 14
తరువాత వారుసుశీల్ కుమార్ రింకూ
నియోజకవర్గంజలంధర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1946-06-18) 1946 జూన్ 18 (వయసు 78)
ధాలివాల్, జలంధర్, పంజాబ్
మరణం2023 జనవరి 14(2023-01-14) (వయసు 76)
జలంధర్, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామికరంజిత్ కౌర్
సంతానం1
నివాసంజలంధర్, పంజాబ్, ఇండియా
వృత్తిన్యాయవాది
వెబ్‌సైట్https://loksabha.nic.in/

సంతోఖ్ సింగ్ చౌదరి (1946 జూన్ 18 - 2023 జనవరి 14) భారతీయ రాజకీయ నాయకుడు. ఆయన పంజాబ్ మాజీ క్యాబినెట్ మంత్రి, జలంధర్ లోక్‌సభ నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడు. ఆయన 2014, 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచాడు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్టాత్మకంగా రాహుల్ గాంధీ నేతృత్వంలో నిర్వహిస్తున్న భారత్​ జోడో యాత్ర లో భాగంగా 2023 జనవరి 14న లూథియానా ఫిలౌర్‌ నుంచి పాల్గొన్న సంతోఖ్ సింగ్ చౌదరి ఒక్కసారిగా కుప్పకూలి గుండె పోటుతో మృతిచెందాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. "Punjab Congress MP died of heart attack Bharat Jodo Yatra - Sakshi". web.archive.org. 2023-01-14. Archived from the original on 2023-01-14. Retrieved 2023-01-14.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)