సంజీవ వీరసింహ
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 1 March 1968 కొలంబో, శ్రీలంక | (age 56)|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ గూగ్లీ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 30) | 1985 సెప్టెంబరు 6 - భారతదేశం తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 ఏప్రిల్ 11 |
కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే, శ్రీలంక-ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్.[1] 1985లో ఒక టెస్టులో ఆడాడు.[2][3]
జననం
[మార్చు]కొలంబేజ్ డాన్ ఉదేశ్ సంజీవ వీరసింఘే 1968, మార్చి 1న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]శ్రీలంక టెస్ట్ స్క్వాడ్‌లో స్కూల్‌బాయ్ క్రికెటర్‌గా ఎంపికయ్యాడు. 1985 సెప్టెంబరులో పి. సారా ఓవల్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. ఇది చారిత్రాత్మకంగా శ్రీలంక మొట్టమొదటి టెస్ట్ విజయాన్ని కూడా అందించింది.[4] ఇది ఇతని ఏకైక అంతర్జాతీయ మ్యాచ్.
సంజీవ ఇసిపథాన కళాశాలలో చదువుకున్నాడు. 17 సంవత్సరాల 269 రోజుల వయస్సులో శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కుడైన టెస్ట్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు.[5] ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివాసం ఉంటున్నాడు.
2020 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాలో ఛారిటీ బుష్ ఫైర్ టీ20 మ్యాచ్‌లో ఆడిన శ్రీలంక ఆటగాళ్ళలో అతను ఒకడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Melbourne's Sri Lankan connection". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ "Sanjeewa Weerasinghe". Cricinfo. Retrieved 2021-02-21.
- ↑ "Sanjeewa Weerasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-19.
- ↑ "When Sri Lanka beat India to win their first ever Test match". Cricket Country. 2013-09-11. Retrieved 2023-08-19.
- ↑ "Sanjeewa Weerasinghe: What happened to Sri Lanka's youngest-ever Test cricketer?". Nation Online. Retrieved 2023-08-19.[permanent dead link]
- ↑ "Former Sri Lankan players to play Bushfire T20 in Australia". Bdcrictime. 2020-02-04. Retrieved 2023-08-19.