సంక్రాంతికి వస్తున్నాం
స్వరూపం
సంక్రాంతికి వస్తున్నాం | |
---|---|
దర్శకత్వం | అనిల్ రావిపూడి |
రచన | అనిల్ రావిపూడి |
నిర్మాత | దిల్ రాజు శిరీష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | సమీర్ రెడ్డి |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | భీమ్స్ సిసిరోలియో |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | 14 జనవరి 2025 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సంక్రాంతికి వస్తున్నాం 2025లో విడుదలకానున్న సినిమా. దిల్‌రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు.[1] వెంకటేశ్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను న, ట్రైలర్‌ను న విడుదల చేసి, సినిమాను ప్రపంచవ్యాప్తంగా జనవరి 14న విడుదల చేయనున్నారు.[2]
నటీనటులు
[మార్చు]- వెంకటేశ్
- మీనాక్షి చౌదరి
- ఐశ్వర్య రాజేష్
- ఉపేంద్ర లిమాయే
- సాయి కుమార్
- నరేష్
- వీటీవీ గణేష్
- పృథ్వీరాజ్
- శ్రీనివాస్ అవసరాల
- ఐరేని మురళీధర్ గౌడ్
- పమ్మి సాయి
- సాయి శ్రీనివాస్
- ఆనంద్ రాజ్
- మహేష్ బాలరాజ్
- ప్రదీప్ కబ్రా
- చిట్టి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- కొరియోగ్రఫీ: భాను మాస్టర్
- ప్రొడక్షన్ డిజైనర్: AS ప్రకాష్
- సహ రచయితలు: ఎస్. కృష్ణ, జి. అధినారాయణ
- యాక్షన్ డైరెక్టర్: వి. వెంకట్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "గోదారి గట్టు మీద రామసిలకవే[3]" | భాస్కరభట్ల | భీమ్స్ సిసిరోలియో | రమణ గోగుల,[4] మధుప్రియ | 4:09 |
2. | "నా లైఫ్ లో ఉన్న[5]" | అనంత శ్రీరామ్ | భీమ్స్ సిసిరోలియో, ప్రణవి ఆచార్య | 4:48 |
మూలాలు
[మార్చు]- ↑ "సంక్రాంతికి వస్తున్నాం.. -". Nava Telangana. 9 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ "వెంకీమామ 'సంక్రాంతికి వస్తున్నాం' రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే..?" (in telugu). 10TV Telugu. 20 November 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
{{cite news}}
: CS1 maint: unrecognized language (link) - ↑ "విక్టరీ వెంకటేశ్ 'సంక్రాంతికి వస్తున్నాం'.. ఫస్టు సాంగ్.. 'గోదారి గట్టు మీద రామసిలకవే'.. వెంకీ, ఐశ్వర్య డ్యాన్స్ అదుర్స్." 10TV Telugu. 3 December 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ "ఆ గ్యాప్‌ను ఫిల్ చేయాలనుకుంటున్నాను: రమణ గోగుల". Sakshi. 18 December 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.
- ↑ "సంక్రాంతికి వస్తున్నాం.. మరో మెలొడీ రిలీజ్". Eenadu. 19 December 2024. Archived from the original on 23 December 2024. Retrieved 23 December 2024.