షొరీఫుల్ ఇస్లాం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మొహమ్మద్ షొరీఫుల్ ఇస్లాం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పంచగఢ్, బంగ్లాదేశ్ | 2001 జూన్ 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 3 అం. (191 cమీ.)[1][2] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 97) | 2021 ఏప్రిల్ 29 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూన్ 14 - Afghanistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 136) | 2021 మే 25 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 సెప్టెంబరు 6 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 47 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 70) | 2021 మార్చి 28 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 31 - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 47 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 16 September 2023 |
మొహమ్మద్ షొరీఫుల్ ఇస్లాం ( జననం 2001 జూన్ 3) బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాడు. అతను 2021 మార్చిలో బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.[3]
దేశీయ, అండర్-19 కెరీర్
[మార్చు]షోరీఫుల్ 2017 సెప్టెంబరు 15న 2017–18 నేషనల్ క్రికెట్ లీగ్‌లో రాజ్‌షాహీ డివిజన్‌కు ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేశాడు.[4] తన తొలి లిస్టు A మ్యాచ్, 2018 ఫిబ్రవరి 7న 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడాడు.[5]
షోరీఫుల్ 2017–18 ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో 8 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసుకుని ప్రైమ్ బ్యాంక్ క్రికెట్ క్లబ్‌కు సంయుక్తంగా అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలరుగ నిలిచాడు. [6]
షోరీఫుల్ బంగ్లాదేశ్ A తరపున 2018 ఆగస్టు 13న ఐర్లాండ్ A తో జరిగిన ట్వంటీ20లో ప్రవేశించాడు. [7] ఆ మరుసటి రోజున, 2018 ఆసియా కప్‌కు ముందు బంగ్లాదేశ్‌కు 31 మందితో కూడిన ప్రిలిమినరీ స్క్వాడ్ ప్రకటించినపుడు అందులో చోటు సంపాదించాడు.[8]
2018 అక్టోబరులో, 2018–19 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో షోరిఫుల్, ఖుల్నా టైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. [9] 2018 డిసెంబరులో, 2018 ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు ఎంపికయ్యాడు. [10] 2019 డిసెంబరులో అతన్ని, 2020 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టులోకి తీసుకున్నారు.[11]
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]2021 జనవరిలో, వెస్టిండీస్‌తో జరిగే వన్ డే ఇంటర్నేషనల్ (వన్‌డే) సిరీస్‌కు ప్రాథమిక జట్టులో ఎంపికైన నలుగురు కొత్త ఆటగాళ్ళలో షోరీఫుల్ ఒకడు. [12] అదే నెలలో, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ వన్‌డే జట్టులో అతను ఎంపికయ్యాడు. [13] [14] మరుసటి నెలలో, అతను న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ కోసం ఎంపికయ్యాడు. [15] బంగ్లాదేశ్ తరపున 2021 మార్చి 28న న్యూజిలాండ్‌పై తన తొలి T20I ఆడాడు. [16]
2021 ఏప్రిల్లో, శ్రీలంకతో జరిగిన సిరీస్ కోసం బంగ్లాదేశ్ ప్రాథమిక టెస్టు జట్టులో షోరీఫుల్‌ను చేర్చారు. [17] [18] మొదటి టెస్టుకు తుది 15 మందితో కూడిన జట్టులో అతను ఉన్నాడు. [19] 2021 ఏప్రిల్ 29న బంగ్లాదేశ్ తరపున శ్రీలంకతో జరిగిన టెస్టులో రంగప్రవేశం చేశాడు. [20] 2021 మేలో, శ్రీలంకతో జరిగే సిరీస్ కోసం బంగ్లాదేశ్ వన్‌డే జట్టులో ఎంపికై, [21] 2021 మే 25న శ్రీలంకపై తన తొలి వన్‌డే ఆడాడు. [22]
మూలాలు
[మార్చు]- ↑ "Domestic games can unlock potential". The Daily Star. 6 October 2018.
ఎడమచేతి seamer Shoriful announced himself at the age of 16 when he made his first-class debut last year for Rajshahi Division. The six-feet-three-inch tall బౌలరు[...]
- ↑ "Two new frontrunners to pick up pace baton". The Daily Star. 14 January 2021.
Young Shoriful showed his talent and aggression during Bangladesh's ICC Under-19 World Cup-winning campaign last year, where the youngster impressed with a consistent line and length. The six feet three inches tall pacer uses his height well[...]
- ↑ "Shoriful Islam". ESPN Cricinfo. Retrieved 15 September 2017.
- ↑ "Tier 2, National Cricket League at Rajshahi, Sep 15-18 2017". ESPN Cricinfo. Retrieved 15 September 2017.
- ↑ "4th match, Dhaka Premier Division Cricket League at Fatullah, Feb 7 2018". ESPN Cricinfo. Retrieved 7 February 2018.
- ↑ "Dhaka Premier Division Cricket League, 2017/18: Prime Bank Cricket Club". ESPN Cricinfo. Retrieved 5 April 2018.
- ↑ "1st unofficial T20, Bangladesh A Tour of Ireland at Dublin, Aug 13 2018". ESPN Cricinfo. Retrieved 13 August 2018.
- ↑ "Liton Das recalled as Bangladesh reveal preliminary squad for Asia Cup 2018". International Cricket Council. Retrieved 14 August 2018.
- ↑ "Full players list of the teams following Players Draft of BPL T20 2018-19". Bangladesh Cricket Board. Retrieved 29 October 2018.
- ↑ "Media Release : ACC Emerging Teams Asia Cup 2018: Bangladesh emerging squad announced". Bangladesh Cricket Board. Retrieved 3 December 2018.
- ↑ "Media Release : ICC U19 CWC South Africa 2020 : Bangladesh Under 19 Team Announced". Bangladesh Cricket Board. Retrieved 21 December 2019.
- ↑ "No place for Mashrafe against West Indies". The Daily Star. Retrieved 4 January 2021.
- ↑ "Shakib Al Hasan named in Bangladesh squad for West Indies ODIs". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
- ↑ "Shoriful Islam's Bangladesh call-up causes much delight but little surprise". ESPN Cricinfo. Retrieved 16 January 2021.
- ↑ "Bangladesh leave out Taijul Islam for New Zealand tour". ESPN Cricinfo. Retrieved 19 February 2021.
- ↑ "1st T20I, Hamilton, Mar 28 2021, Bangladesh tour of New Zealand". ESPN Cricinfo. Retrieved 28 March 2021.
- ↑ "Media Release : Bangladesh Preliminary Squad for Tour of Sri Lanka 2021 announced". Bangladesh Cricket Board. Retrieved 9 April 2021.
- ↑ "Uncapped Mukidul, Shohidul in Bangladesh 21-player Test squad that will travel to Sri Lanka". ESPN Cricinfo. Retrieved 9 April 2021.
- ↑ "Uncapped Shoriful in Bangladesh squad for first Sri Lanka Test". BD Crictime. Retrieved 20 April 2021.
- ↑ "2nd Test, Kandy, Apr 29 - May 3 2021, Bangladesh tour of Sri Lanka". ESPN Cricinfo. Retrieved 29 April 2021.
- ↑ "Bangladesh drop Najmul Hossain Shanto for first two ODIs against Sri Lanka, Shakib Al Hasan returns". ESPN Cricinfo. Retrieved 20 May 2021.
- ↑ "2nd ODI (D/N), Dhaka, May 25 2021, Sri Lanka tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 25 May 2021.