శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి
Jump to navigation
Jump to search
శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి | |
---|---|
దర్శకత్వం | వై.వి.ఎస్.చౌదరి |
రచన | జంధ్యాల (సంభాషణలు) |
స్క్రీన్ ప్లే | వై.వి.ఎస్.చౌదరి |
కథ | వై.వి.ఎస్.చౌదరి |
నిర్మాత | అక్కినేని నాగార్జున |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు వెంకట్ చాందిని |
ఛాయాగ్రహణం | కె.రాజేంద్రప్రసాద్ |
కూర్పు | శంకర్ |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైసెస్[1] |
విడుదల తేదీ | 5 ఫిబ్రవరి 1998 |
సినిమా నిడివి | 165 నిమిషాలు |
దేశం | భారత దేశం |
భాష | తెలుగు |
శ్రీ సీతారాముల కల్యాణం చూతము రారండి 1998 లో తెలుగు భాషా శృంగార చిత్రం, గ్రేట్ ఇండియా ఎంటర్‌టాఇన్‌మెంట్ పతాకంపై నాగార్జున అక్కినేని నిర్మించిన ఈ సినిమాకు వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వం వహించాడు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, వెంకట్, చాందిని ప్రధాన పాత్రల్లో నటించగా ఎం. ఎం. కీరవానీ సంగీతం అందించాడు[2]. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ గా రికార్డ్ చేయబడింది.[3]
తారాగణం
[మార్చు]- అక్కినేని నాగేశ్వరరావు రామచంద్రరాజుగా
- వెంకట్ రాజుగా
- మాధవిగా చాందిని
- చంద్ర మోహన్ చంద్రంగా
- ఆహుతి ప్రసాద్ రఘుగా
- మురళీ మోహన్ మోహన్ రావుగా
- చలపతి రావు ఖాసిమ్‌గా
- బెనర్జీ వేణుగా
- కృష్ణుడిగా చందు
- శివాజీ శివాజీగా
- కమల్ కమల్
- రాధాగా రాధా కృష్ణ
- వినాయక్ కిషోర్‌గా
- వెన్నిరాడై నిర్మల భవానీగా
- రమాప్రభ బేగం గా
- కల్పన రాజ్యలక్ష్మిగా
- ప్రియ ప్రియాగా
- మహాలక్ష్మిగా కృష్ణ శ్రీ
- లావణ్యగా నీలిమా సుధ
- సుజతగా రాజేశ్వరి
- శ్రీబాజిత్‌గా దుర్గా
- బేబీ నిహారికా రాజ్యంగా
సాంకేతిక వర్గం
[మార్చు]- కళ: పేకేటి రంగా
- నృత్యాలు: కాలా, శంకర్
- పోరాటాలు: రాజు, సతీష్ రెడ్డి
- సంభాషణలు: జంధ్యాల
- సాహిత్యం: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
- నేపథ్య గానం: ఎస్పీ బాలూ, మనో, ఎం. ఎం. కీరవణి, చిత్ర, సునీత, సురేష్ పీటర్
- సంగీతం: ఎం. ఎం. కీరవణి
- కూర్పు: శంకర్
- ఛాయాగ్రహణం: కె. రాజేంద్ర ప్రసాద్
- నిర్మాత: నాగార్జున అక్కినేని
- కథ - చిత్రానువాదం - దర్శకుడు: వై. వి. ఎస్. చౌదరి
- నిర్మాణ సంస్థ: గ్రేట్ ఇండియా ఎంటర్ప్రైజెస్
- విడుదల తేదీ: 1998 ఫిబ్రవరి 5
మూలాలు
[మార్చు]- ↑ "Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi (Overview)". IMDb.
- ↑ https://www.youtube.com/watch?v=fuKseZqJXY8
- ↑ "Sri Sita Ramula Kalyanam Chootamu Raarandi (Review)". The Cine Bay. Archived from the original on 2021-11-29. Retrieved 2020-08-30.