శ్రీముఖ
స్వరూపం
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1873-1874, 1933-1934, 1993-1994లో వచ్చిన తెలుగు సంవత్సరానికి శ్రీముఖ అని పేరు.
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1933 ఆశ్వయుజ బహుళ నవమి :అందె వేంకటరాజము - అవధాని, గ్రంథకర్త, బహుభాషాకోవిదుడు (మ.2006).[1]
మరణాలు
[మార్చు]- క్రీ. శ. 1873 : శ్రావణ బహుళ తదియ : మతుకుమల్లి నృసింహకవి - ప్రముఖ తెలుగు కవి.
- క్రీ. శ. 1873 : వైశాఖ శుద్ధ చతుర్దశి : మంత్రిప్రెగడ సూర్యప్రకాశ కవి - ప్రముఖ తెలుగు కవి, పండితుడు.
- వైశాఖ బహుళ సప్తమి : మహాయోగిని శ్రీ ఆదోని లక్ష్మమ్మ వారు (16-05-1933) సమాధిలో ప్రవేశించారు
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 389.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |