శివ రాజ్‌కుమార్
స్వరూపం
శివ రాజ్‌కుమార్ | |
---|---|
జననం | నాగరాజు శివ పుట్టస్వామి 1962 జూలై 11 |
ఇతర పేర్లు | శివన్న |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1986 – ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | గీత (m. 1986) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | శివ రాజ్‌కుమార్, రాఘవేంద్ర రాజ్‌కుమార్ |
శివ రాజ్‌కుమార్ కన్నడ సినిమా నటుడు, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత. ఆయన కన్నడ కంఠీరవుడు రాజ్‌కుమార్ పెద్ద కుమారుడు. కన్నడ సినీరంగంలో 'శివన్న'గా గుర్తింపునందుకొని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సినిమా పురస్కారం, ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్, సైమా అవార్డ్స్ తో పాటు అనేక అవార్డులను అందుకున్నాడు.
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర విషయాలు | మూలాలు |
---|---|---|---|---|
1974 | శ్రీ శ్రీనివాస కల్యాణ | మాస్టర్ పుట్టస్వామి | బాల నటుడిగా తొలి సినిమా | [2] |
1986 | ఆనంద్ | ఆనంద్ | సినిమా ఎక్సప్రెస్స్ అవార్డు - ఉత్తమ బాల నటుడు | |
1986 | రథ సప్తమి | విశ్వనాధ్ / లారెన్స్ | ||
1987 | మనమెచ్చిదా హుడుగి | శివు | ||
1988 | శివ మెచ్చిద కన్నప్ప | అర్జున | ||
1988 | సంయుక్త | శివరాజ్ | ||
1989 | ఇన్స్పెక్టర్ విక్రమ్ | విక్రమ్ | ||
1988 | రణరంగ | ఆనంద్ | ||
1989 | అదే రాగా అదే హాదు | చంద్రు /నంద | ||
1990 | ఆసెగొబ్బ మీసేగొబ్బ | రామ్ ప్రసాద్ శర్మ | ||
1990 | మృత్యుంజయ | చంద్రు | ||
1991 | అరలిడ హూవుగాలు | విజయ్ కుమార్ | ||
1991 | మోదదా మారేయాలి | రవి | ||
1992 | మిడిడా శృతి | బాలు | ||
1992 | పురుషోత్తమ | రాజ్ -పరమశివు | ||
1992 | మావాణిగే తక్కా అలియా | గణేశా | ||
1992 | బెల్లియప్ప బంగారప్ప | అతిథి పాత్ర | ||
1993 | జాగా మేచిదా హుడుగా | శివు | ||
1993 | చిరబాంధవ్య | రాహుల్ | ||
1993 | ఆనందజ్యోతి | ఆనంద్ | ||
1994 | గంధడా గుడి | శంకర్ | ||
1994 | ముత్తన్న | ముత్తన్న / డైమండ్ కిరణ్ | ద్విపాత్రాభినయం | |
1994 | గండుగాలి | మహేష్ | ||
1995 | గడిబిడి అలియా | శివు /రాజ్ | ద్విపాత్రాభినయం | |
1995 | సవ్యసాచి | అఖిలేష్ /విరాట్ | ||
1995 | ఓం | సత్యమూర్తి | ||
1995 | మన మీడియీతు | ఆనంద్ | ||
1995 | సమారా | |||
1995 | దొరే | దొరే | ||
1996 | ఇబ్బర నడువే ముద్దిన ఆట | |||
1996 | గాజానురా గండు | |||
1996 | శివ సైన్య | శివ | ||
1996 | అన్నవ్రా మక్కలు | శివ /రాము /కుమార్ | త్రిపాత్రాభినయం | |
1996 | నమ్మూరు మందార హువే | మనోజ్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు [3] | |
1996 | ఆదిత్య | ఆదిత్య | ||
1996 | జానుమదా జోడి | కృష్ణ | ||
1997 | గంగా యమునా | |||
1997 | సింహదా మరి | విశ్వా | ||
1997 | అమ్మవ్ర గండ | |||
1997 | ముద్దిన కన్మణి | శివరాం హెగ్డే | ||
1997 | రాజా | రాజా | ||
1997 | జోడి హక్కి | మార్చ -మనోజ్ | ||
1997 | ప్రేమ రాగ హాదు గెలతి | |||
1998 | నమ్మూరు హుదుగా | |||
1998 | కురుబన రాణి | కెంచ | ||
1998 | అండమాన్ | ఆనంద్ | ||
1998 | మిస్టర్. పుత్సమి | పుత్సమి | ||
1998 | భూమి తయియ చోచచల మగా | కర్ణ | ||
1998 | గడిబిడి కృష్ణ | కృష్ణ | ద్విపాత్రాభినయం | |
1999 | జాణుమడత | తేజు | ||
1999 | చంద్రోదయ | శివు | ||
1999 | ఎ.కె.47 | రామ్ | ఫిలింఫేర్ అవార్డు - ఉత్తమ నటుడు | |
1999 | విశ్వా | విశ్వా | ||
1999 | హృదయ హృదయ | రవి | కర్ణాటక రాష్ట్ర సినిమా అవార్డు - ఉత్తమ నటుడు | |
2000 | యారే నీ అభిమాని | ఆదిత్య | ||
2000 | ప్రీత్సే | సూర్య | ||
2000 | హాగలు వేష | రాము | ||
2000 | ఇంద్రధనుష్ | |||
2000 | కృష్ణ లీలే | కృష్ణ | ||
2000 | దేవర మగా | భరత | ||
2000 | గలాతె అలియదు | మను | ||
2001 | మధువే ఆగిన బా | |||
2001 | అసుర | వాసు | ||
2001 | బహల చెన్నగుడి | |||
2001 | బావ బామైద | రాజు | ||
2001 | సుందరకాండ | వెంకటేష్ | ||
2001 | యువరాజ | రాజు | ||
2001 | జోడి | |||
2002 | కోదండ రామ | రామ | ||
2002 | నిన్నే ప్రీతిసువే | శ్రీనివాస్ | ||
2002 | తవారిగే బా తంగి | శివన్న | ||
2003 | డాన్ | సూర్య | ||
2003 | శ్రీ రామ్ | శ్రీరామ్ | ||
2003 | స్మైల్ | మహేష్ కుమార్ | ||
2003 | నంజుండి | నంజుండ | ||
2003 | చిగురిదా కనజు | శంకర్ / దత్తన్న | ద్విపాత్రాభినయం | |
2004 | రౌడీ అలియా | రాజా | ||
2004 | సార్వభౌమ | సుభశ్చన్ద్ర / జీవ | ద్విపాత్రాభినయం | |
2004 | కాంచన గంగా | సూర్య | ||
2005 | రిషి | రిషి | ||
2005 | రాక్షస | ఏసీపీ హరీష్ చంద్ర | ||
2005 | వాల్మీకి | రామ్ /భారమన్న | ద్విపాత్రాభినయం | |
2005 | జోగి | మాదేశ | ||
2005 | అన్న తంగి | శివన్న | ద్విపాత్రాభినయం | |
2006 | అశోక | అశోక్ | ||
2006 | తవారిన సిరి | ముత్తన్న | ||
2006 | గండుగాలి కుమార రామ | కుమార రామ | ||
2007 | తయియ మాడీలు | నందకుమార్ | ||
2007 | నెం 73, శాంతి నివాస | అతిధి పాత్ర | ||
2007 | సంత | సంతోష "సంత" | ||
2007 | గందన మనే | Raja | ||
2007 | లవ కుశ | చిన్నూ | ||
2008 | సత్య ఇన్ లవ్ | సత్య | ||
2008 | బంధు బలగా | సుబ్రమణ్య | ||
2008 | మదేశా | మదేశా | ||
2008 | పరమేశ పాన్వాలా | పర్మీష | ||
2009 | నంద | నంద | ||
2009 | హ్యాట్రిక్ హొడి మగా | సూర్య | ||
2009 | భాగ్యదా భలేగారా | చెన్నయ్య | ||
2009 | దెవరు కొత్త తంగి | శివు | ||
2010 | సుగ్రీవ | సుగ్రీవ | ||
2010 | తమస్సు | శంకర్ | ||
2010 | చెలువెయ్యు నిన్నే నొడలు | విశ్వా | ||
2010 | మైలరి | మైలరి | ||
2011 | జోగయ్య | మదేశా | నామినేటెడ్, సైమా అవార్డు - ఉత్తమ నటుడు | [4] |
2012 | శివ | శివ | సైమా అవార్డు - ఉత్తమ నటుడు | |
2013 | లక్ష్మి | లక్ష్మి నారాయణ్ | ||
2013 | అందర్ బహార్ | సూర్య | ||
2013 | కడ్దిపూడి | ఆనంద్ అలియాస్ కడ్దిపూడి | ||
2013 | భజరంగి | భజరంగి / జీవ | ||
2014 | ఆర్యన్ | ఆర్యన్ | ||
2014 | బెల్లి | బసవరాజ్ "బెల్లి" | [5] | |
2015 | వజ్రకాయ | విరాజ్ | [6] | |
2016 | కిల్లింగ్ వీరప్పన్ | [7] | ||
2016 | శివలింగా | శివ | [8] | |
2016 | సంతేయాలి నింత కబిరా | కబీరా | [9] | |
2017 | శ్రీకాంత | శ్రీకాంత | ||
2017 | గౌతమిపుత్ర శాతకర్ణి | కాళహస్తీశ్వరా | తెలుగు ; | [10] |
2017 | బంగార s/o బంగారడ మనుష్య | శివ | [11] | |
2017 | మాస్ లీడర్ | శివరాజ్ | [12] | |
2017 | ముఫ్తి | బైరతి రంగల్ | [13] | |
2018 | తాగరు | శివకుమార్ | ||
2018 | ది విలన్ | రామప్ప | ||
2019 | కవచ | జయరాం / రామప్ప | ||
2019 | రుస్తుం | అభిషేక్ భార్గవ్ (రుస్తుం) | ||
2019 | ఆయుష్మాన్ భవ | కృష్ణ | ||
2020 | ద్రోణ | గురు / ద్రోణ | ||
2021 | భజరంగి 2 \ జై భజరంగి (తెలుగు) | భజరంగి / అంజి | [14] | |
2022 | జేమ్స్ | ఆనందరాజ్ | వాయిస్ -ఓవర్ | |
2022 | బైరాగి | శివప్ప | పోస్ట్ -ప్రొడక్షన్ | [15] |
2022 | నీ సిగువారిగు | నిర్మాణంలో ఉంది | [16][17] | |
2023 | ||||
కబ్జ | ||||
వేద | నిర్మాణంలో ఉంది | [18] | ||
ఘోస్ట్ |
మూలాలు
[మార్చు]- ↑ "Shivarajkumar celebrates his birthday family and stars". The Times of India. 12 July 2014. Archived from the original on 12 July 2014. Retrieved 1 March 2017.
- ↑ Tekur, Sumaa (11 April 2010). "Destiny's children". Daily News and Analysis. Archived from the original on 9 April 2017. Retrieved 9 April 2017.
- ↑ "Best Actor". Filmfare. filmfare.com. October 1997. Archived from the original on 5 July 1998. Retrieved 8 April 2017.
- ↑ Shivrajkumar, 100 not out!. Movies.rediff.com (2010-02-03). Retrieved on 2012-05-15.
- ↑ "Movie review: Belli". Bangalore Mirror.
- ↑ m, shashiprasad s (June 13, 2015). "Movie Review 'Vajrakaya': A film more 'natural' than 'supernatural'". Deccan Chronicle.
- ↑ "MOVIE REVIEW: KILLING VEERAPPAN". Bangalore Mirror. 1 January 2016.
- ↑ Bharadwaj, K. V. Aditya (February 13, 2016). "Shivalinga: When a ghost turns sleuth". The Hindu – via www.thehindu.com.
- ↑ Nathan, Archana (30 July 2016). "Santheyalli Nintha Kabira: Attempts to tell all, yet says nothing". The Hindu.
- ↑ "Kannada actor Shiva Rajkumar in Balakrishna's Gautamiputra Satakarni". The Indian Express. Retrieved 30 October 2016.
- ↑ Sharadhaa, A. (10 November 2016). "Bangara S/o Bangaradha Manushya is an ode to farmers". The New Indian Express. Retrieved 1 April 2017.
- ↑ Suresh, Sunayana (22 March 2017). "SRK's Leader is now titled Mass Leader". The Times of India. Retrieved 1 April 2017.
- ↑ "Shiva Rajkumar's 'Mufti' a smash hit, collects Rs 15 crore in five days". The News Minute. 13 December 2017. Retrieved 14 December 2017.
- ↑ "Shivarajkumar's 'Bhajarangi 2' looking at August release". The New Indian Express. Retrieved 2021-07-15.
- ↑ "Shiva Rajkumar Upcoming Movies: From 'Bhajarangi 2' to 'Veda' - List of confirmed projects starring Shiva Rajkumar". The Times of India (in ఇంగ్లీష్). 14 July 2021. Retrieved 17 July 2021.
- ↑ vaishnavi. "ಶಿವರಾಜ್ಕುಮಾರ್ 124ನೇ ಚಿತ್ರ 'ನೀ ಸಿಗೋವರೆಗೂ' ಶೂಟಿಂಗ್ ಶುರು!". Asianet News Network Pvt Ltd (in కన్నడ). Retrieved 2021-09-05.
- ↑ "Shivarajkumar's 124th flick with Mehreen gets launched". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-08-17. Retrieved 2021-09-05.
- ↑ "Recording begins for Shivarajkumar's Vedha - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-09-05.