జై భజరంగి
స్వరూపం
జై భజరంగి | |
---|---|
దర్శకత్వం | ఏ. హర్ష |
రచన | ఏ. హర్ష |
స్క్రీన్ ప్లే | ఏ. హర్ష |
కథ | ఏ. హర్ష |
నిర్మాత | నిరంజన్ పన్సారి |
తారాగణం | శివ రాజ్ కుమార్ భావన శృతి సౌరవ్ లోకేష్ |
ఛాయాగ్రహణం | స్వామి. జె |
కూర్పు | దీపు ఎస్. కుమార్ |
సంగీతం | అర్జున్ జన్య |
నిర్మాణ సంస్థ | శ్రీ బాలాజీ వీడియో |
విడుదల తేదీ | 29 అక్టోబరు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జై భజరంగి 2021లో విడుదలకానున్న తెలుగు సినిమా. కన్నడలో 'భజరంగి 2' పేరుతో విడుదలైన ఈ సినిమాను తెలుగులో 'జై భజరంగి'గా శ్రీ బాలాజీ వీడియో బ్యానర్ పై నిరంజన్ పన్సారి నిర్మిస్తున్నాడు.[1] శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను అక్టోబరు 22న విడుదల చేసి, [2] సినిమాను అక్టోబరు 29న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది.[3]
నటీనటులు
[మార్చు]- శివ రాజ్‌కుమార్
- భావన మీనన్
- శృతి
- సౌరవ్ లోకేష్
- శివరాజ్ కే. ఆర్. పెట్
- చెలువరాజ్
- ప్రసన్న బాగిన్
- వజ్రాగిరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ బాలాజీ వీడియో
- నిర్మాత: నిరంజన్ పన్సారి [4]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఏ హర్ష
- సంగీతం: అర్జున్ జన్య
- సినిమాటోగ్రఫీ: స్వామి. జె
మూలాలు
[మార్చు]- ↑ Nava Telangana (24 October 2021). "విజువల్ వండర్‌గా జై భజరంగి". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
- ↑ Namasthe Telangana (21 October 2021). "పవర్ స్టార్ అన్నయ్య వచ్చేస్తున్నాడు.. హాలీవుడ్ రేంజ్‌లో సినిమా ట్రైలర్". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.
- ↑ 10TV (17 October 2021). "Jai Bhajarangi : 'కె.జి.యఫ్' రేంజ్‌లో శివన్న 'జై భజరంగి' | Jai Bhajarangi" (in telugu). Retrieved 28 October 2021.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (24 October 2021). "పీడిత ప్రజలకు అండగా". Archived from the original on 28 October 2021. Retrieved 28 October 2021.