శాయంపేట మండలం (హన్మకొండ జిల్లా)
స్వరూపం
శాయంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ, శాయంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°07′06″N 79°44′09″E / 18.118445°N 79.735908°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండల కేంద్రం | శాయంపేట (శాయంపేట) |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,292 |
- పురుషులు | 20,066 |
- స్త్రీలు | 20,226 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.77% |
- పురుషులు | 68.20% |
- స్త్రీలు | 38.86% |
పిన్కోడ్ | 506319 |
శాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని ఒక మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ గ్రామీణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన లెక్కల ప్రకారం మొత్తం మండల జనాభా 40,292, పురుషులు 20,066, స్త్రీలు 20,226. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పులేమీ జరగలేదు. మండల వైశాల్యం 118 చ.కి.మీ. కాగా, జనాభా 40,292. జనాభాలో పురుషులు 20,066 కాగా, స్త్రీల సంఖ్య 20,226. మండలంలో 11,080 గృహాలున్నాయి.[4]
మండలం లోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- పెద్ద కోడెపాక
- కొప్పుల
- వసంతాపూర్
- మైలారం
- తహారాపూర్
- గట్ల కానిపర్తి
- సింగారం
- శాయంపేట
- హుస్సేన్పల్లి
- సింగారం (ప్రగతి)
- పత్తిపాక
- నేరేడ్పల్లి
- కాట్రపల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 232 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.