ధర్మసాగర్ మండలం
ధర్మసాగర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ జిల్లా, ధర్మసాగర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°59′49″N 79°25′01″E / 17.996956°N 79.416952°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ జిల్లా |
మండల కేంద్రం | ధర్మసాగర్ |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 73,593 |
- పురుషులు | 36,615 |
- స్త్రీలు | 36,978 |
పిన్కోడ్ | 506142 |
ధర్మసాగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం. [1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది వరంగల్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు
మండల జనాభా
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా - 73,593, పురుషుల సంఖ్యు 36,615 - స్త్రీల సంఖ్య 36,978. అక్షరాస్యత (2011) - మొత్తం 54.84% - పురుషుల సంఖ్య 66.67% - స్త్రీల సంఖ్య 42.74%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 167 చ.కి.మీ. కాగా, జనాభా 48,343. జనాభాలో పురుషులు 23,862 కాగా, స్త్రీల సంఖ్య 24,481. మండలంలో 12,148 గృహాలున్నాయి.[4]
మండలం లోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- నారాయణగిరి
- ముప్పారం
- దేవునూర్
- సోమదేవరపల్లి
- ఉనికిచర్ల
- ధర్మసాగర్
- ఎల్కుర్తి
- జానకీపూర్
- క్యాతంపల్లి
- తాటికాయల
- పెద్దపెండ్యాల
- ధర్మాపూర్
- మలక్పల్లి
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
{{cite web}}
: More than one of|archivedate=
and|archive-date=
specified (help); More than one of|archiveurl=
and|archive-url=
specified (help)