విలియం రామ్సే
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
విలియం రామ్సే | |
---|---|
జననం | గ్లాస్గో, స్కాట్లాండ్ | 1852 అక్టోబరు 2
మరణం | 1916 జూలై 23 హై వైకాంబే, బక్క్స్, ఇంగ్లాండు | (వయసు 63)
జాతీయత | స్కాట్లాండ్ |
రంగములు | రసాయన శాస్త్రం |
వృత్తిసంస్థలు | బ్రిస్టల్ విశ్వవిద్యాలయం (1880–87) లండన్ విశ్వవిద్యాలయ కళాశాల (1887–1913) |
చదువుకున్న సంస్థలు | గ్లాస్ గో విశ్వవిద్యాలయం టూబింగెన్ విశ్వవిద్యాలయం |
పరిశోధనా సలహాదారుడు(లు) | విల్హెమ్ రుడాల్ఫ్ ఫిట్టింగ్ |
డాక్టొరల్ విద్యార్థులు | ఎడ్వర్డ్ ఛార్లెస్ సిరిల్ బాలి జేమ్స్ జాన్‌స్టన్ డాబ్బీ జరోస్లావ్ హేరోవ్‌స్కీ |
ప్రసిద్ధి | ఉత్కృష్ట వాయువులు |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1904) |
సర్ విలియం రామ్సే (అక్టోబర్ 2, 1852 - జూలై 23, 1916) సుప్రసిద్ధ స్కాటిష్ రసాయన శాస్త్రవేత్త. ఇతను ఉత్కృష్ట వాయువులు కనిపెట్టి నోబెల్ బహుమతిని 1904లో పొందాడు. "in recognition of his services in the discovery of the inert gaseous elements in air" (along with Lord Rayleigh who received the Nobel Prize in Physics that same year for the discovery of argon).
వర్గాలు:
- విస్తరించవలసిన వ్యాసాలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- ప్రపంచ ప్రసిద్ధులు
- నోబెల్ బహుమతి గ్రహీతలు
- 1852 జననాలు
- 1916 మరణాలు
- రసాయన శాస్త్రవేత్తలు