వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/పటములు/Articles with views

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మే 2021 వీక్షణలు. (వికీడేటా క్వెరీ, తరువాత pagepile, దానినుండి HTML copy libreoffice లో చేర్చి, పేజీలకు లింకులుగా మార్చి పొందినది. )

సారాంశం

[మార్చు]
Totals 57 pages 11614 375


సవరణల వివరాలు

[మార్చు]

సాధారణ సవరణలు

[మార్చు]
  • ప్రాంతంలో కొన్ని తెలుగు పేర్లు చేర్చటం/సవరించడం
  • జాతీయ రహాదారులను సమాచారపెట్టెలో చేర్చడం.

సవరణల పట్టిక

[మార్చు]
Sl.no page total views Daily average సవరణ స్థితి,OSM వ్యాఖ్యలు, వ్యాస వ్యాఖ్యలు
1 తిరుమల 2,763 89 / day , తిరుమల గుడి ప్రాంగణంలో, పాదచారి బాట సవరించాను వీధులకు ప్రాంతాలకు తెలుగు పేర్లు చేర్చాను. ప్రాంతమంతా అడవి గా చూపటంతో మార్పులు ఆరు రోజులుగడచినా కనబడలేదు. బగ్ T285737 జూమ్ స్థాయి ఎక్కువైనప్పుడు, తాజా పరచడానికి 10 రోజుల పైన పడుతున్నది.
2 గోదావరి 1,647 53 / day ,{{OSM Location map}} వలన స్థిర చిత్రం ఆంగ్ల OSM వాడుతున్నందున {{maplink}} తో మార్చాను. ధవళేశ్వరం ఆనకట్ట నాలుగు భాగాలను ఒక సంబంధంగా చేర్చాను.
3 శ్రీశైల క్షేత్రం 1,132 37 / day
4 పంచారామాలు 868 28 / day , {{OSM Location map}} వలన స్థిర చిత్రం ఆంగ్ల OSM వాడుతున్నందున {{maplink}} తో మార్చాను. కుమారరామ భీమేశ్వర దేవాలయం చేర్చాను. క్షీరారామం, పాలకొల్లు; ద్రాక్షారామ భేమేశ్వరస్వామి ఆలయం OSM లో చేర్చాలి.
5 నాగార్జునసాగర్ 655 21 / day , ఎపి గురుకుల కళాశాల సముదాయం చేర్చాను, భవనం తాజాపరచబడింది, కాని పేరు Mapstyles పరిమితి వలన కనబడదు.
6 రాయలసీమ 520 17 / day
7 పోలవరం ప్రాజెక్టు 503 16 / day , ప్రాజెక్టు పనులకు ఒక సంబంధం చేర్చాను. గోదావరి నది స్పిల్ వే మీదుగా రావటానికి తగిన సవరణ చేశాను.
8 కాళేశ్వరం ఎత్తిపోతల పథకం 296 10 / day , మేడారం జలాశయం వరకు ముఖ్యమైన గ్రామాలకు తెలుగు పేర్లు చేర్చాను. బేరేజిలకు తెలుగు పేర్లు ఇప్పటికే వున్నాయి.
9 ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ 201 6 / day ,698 వేస్ లో కొద్దివాటికి మాత్రమే తెలుగుపేరుకు మార్చాను.
10 హైదరాబాద్ బుద్ధ విగ్రహం 185 6 / day
11 నాగార్జునకొండ 178 6 / day ,
12 కోనసీమ 176 6 / day , OSM లో 2021-06-28 నాడు multipolyon చేశాను. 2021-06-30 నాడు వికీపీడియాలో తాజాపడింది.
13 తెలుగుగంగ ప్రాజెక్టు 174 6 / day , కాలువ చివరి ఊరు పూండి తెలుగుపేరు చేర్చాను.
14 శ్రీరాంసాగర్ ప్రాజెక్టు 161 5 / day
15 కోటప్ప కొండ 160 5 / day , కొన్ని రోడ్లు, గ్రామాలపేర్లు కొన్ని జూమ్ స్థాయిలో తెలుగులో కనబడుటలేదు , టైలరేటర్ తాజా పరచటంలో ఆలస్యం వున్నట్లుంది.
16 జాతీయ రహదారి 16 (భారతదేశం) 156 5 / day
17 కోదండ రామాలయం, ఒంటిమిట్ట 155 5 / day
18 జాతీయ రహదారి 44 (భారతదేశం) 145 5 / day
19 బాబ్రీ మసీదు కూల్చివేత 125 4 / day
20 వీరభద్ర స్వామి దేవాలయం,లేపాక్షి 122 4 / day , లేపాక్షి నంది విగ్రహం ప్రదేశం 2021-06-29 నాడు చేర్చాను. తాజాపరచడంలో ఆలస్యం, సమస్య వలన 2021-07-01 నాడు వికీపీడియాలో కనబడలేదు.
21 రిషి వ్యాలీ పాఠశాల 122 4 / day
22 భారతదేశ జాతీయ రహదారులు 117 4 / day
23 జాతీయ రహదారి 167బి (భారతదేశం) 106 3 / day
24 కె ఎల్ రావు సాగర్ 105 3 / day , పవర్ హౌస్ కున్న వికీడేటా జలాశయానికి మార్పు చేశాను, {{Infobox dam}} తాజా, అనువాద పునురుద్ధరణ, వ్యాసం సవరింపు
25 హార్సిలీ హిల్స్ 94 3 / day
26 నిజాంసాగర్ ప్రాజెక్టు 92 3 / day , 1 unit =1km zoom లో మాత్రమే తెలుగు పేర్లు కనబడుతున్నాయి. టైలరైటర్ పనితీరులో ఆలస్యం కావొచ్చు
27 పాపి కొండలు 90 3 / day , పాపికొండ జాతీయ ఉద్యానవనం లో కూడా పటం చేర్చాను, అర్ధవంతంకాని కాపీపేస్ట్ వ్యాసాన్ని అభివృద్ధి చేశాను. పాపికొండలు విహారయాత్ర మార్గం చూపటంలో OSM చాలా ఉపయోగపడింది.
28 తిరుపతి విమానాశ్రయం 82 3 / day ,టర్మినల్ కు , విమానాశ్రయానికి తెలుగుపేర్లు చేర్చాను కాని Wikipedia వాడే mapstyles లో పరిమితి వలన కనబడవు. ఇతర OSM సైట్లు, APP లో కనబడతాయి.
29 కోరుకొండ సైనిక పాఠశాల 74 2 / day
30 జాతీయ రహదారి 65 (భారతదేశం) 52 2 / day
31 జాతీయ రహదారి 216 (భారతదేశం) 38 1 / day
32 ఎత్తిపోతల జలపాతం 38 1 / day
33 చందవరం బౌద్ధక్షేత్రం 32 1 / day
34 హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 25 1 / day
35 విద్యారణ్య ఉన్నత పాఠశాల, హైదరాబాదు 23 1 / day , తెలుగు పేరు ఇప్పటికే వుంది.
36 జాతీయ రహదారి 63 (భారతదేశం) 23 1 / day
37 ది డూన్ స్కూల్ 19 1 / day
38 నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ 18 1 / day
39 ఆంధ్ర లయోలా కళాశాల 16 1 / day
40 ట్రూజెట్ 15 0 / day
41 పీర్ పంజాల్ శ్రేణి 15 0 / day
42 మణికేశ్వరం 13 0 / day
43 నగర కేంద్ర గ్రంథాలయం 12 0 / day
44 జాతీయ రహదారి 71 (భారతదేశం) 10 0 / day
45 జాతీయ రహదారి 75 (భారతదేశం) 10 0 / day
46 కలాచురి రాజవంశం 10 0 / day
47 జాతీయ రహదారి 765 (భారతదేశం) 9 0 / day
48 సిటీ మాంటిస్సోరి స్కూల్ 8 0 / day
49 కారకోరం కనుమ 5 0 / day
50 పీర్ పంజాల్ కనుమ 5 0 / day
51 డెప్సాంగ్ మైదానం 4 0 / day
52 దౌలత్ బేగ్ ఓల్డీ 3 0 / day
53 జాతీయ రహదారి 69 (భారతదేశం) 2 0 / day
54 సెయింట్ ఆన్స్ హైస్కూలు, సికిందరాబాదు 2 0 / day , OSM లో లేదు.
55 శకుంతల అమ్మాళ్ కళాశాల 2 0 / day
56 డార్బుక్–ష్యోక్–డిబివో రోడ్డు 1 0 / day
57 విశాఖపట్నం గ్యాస్‌ లీక్‌ ప్రమాదం 0 0 / day

సంబంధిత సవరణలు

[మార్చు]
Sl.no page సవరణ స్థితి,OSM వ్యాఖ్యలు, వ్యాస వ్యాఖ్యలు
1 ధవళేశ్వరం ఆనకట్ట , నాలుగు భాగాలుగా వున్న ఆనకట్టను, GEOJSON డేటా కామన్స్ లో చేర్చి చూపించాను.
2 కోనసీమ , OSM లో కోనసీమ ఆకారం చేర్చి, వికీపీడియాలో వాడాను.

పరిమితులు/తెలివిడులు

[మార్చు]
  • టర్మినల్ కు , విమానాశ్రయానికి తెలుగుపేర్లు చేర్చాను కాని Wikipedia వాడే mapstyles లో పరిమితి వలన కనబడవు.[1] ఇతర OSM సైట్లు, APP లో కనబడతాయి.
  • 1unit=1km స్థాయి జూమ్ లో ఆవాసాలు,రోడ్ల తెలుగు పేర్లు గరిష్టంగా నాలుగు ఐదు రోజులకు కనబడుతున్నాయి, 1unit=200m స్థాయి టైల్స్ లో School building లాంటి Area object తాజా పరచబడ్డాయి. Archaelogical names కు Wikipedia Mapstyles తోడ్పాటు లేదు. నది దారిమళ్లింపు బేస్ మేప్ లో చూపటం ఆరు రోజులైన పూర్తి కాలేదు. నది లాంటి అంశాలలో మార్పులు తాజా తరచుదనం తక్కువగా వున్నట్లుంది.
  • నదులు నేరుగా చూపటంలో సమస్య వుంది, కావున కామన్స్ లో GEOJSON డేటాఫైల్ తో చూపవచ్చు, కాని డేటాపరిమితి 2MB వుంది కావున, గోదావరి నది పూర్తి పటం చూపటం వీలుకాలేదు.
  • ట్రంక్ రోడ్లు లో కొన్ని భాగాలు మాత్రమే తెలుగు పేర్లు చేరిస్తే, అవి తెలుగుపేరు తో కనబడవు, ఎక్కువ జూమ్ స్థాయిలో రహదారి సంఖ్య మాత్రమే చూపిస్తుంది కావున.
  • OSM లో దోషాలు సవరించటానికి లేక తాజా సమాచారం చేర్చడానికి వీలుపడింది. a)అమరావతి గ్రామం లక్షణము బిందువుగా వుండడంతో చూపుటలేదు. గ్రామానికి సరిచేశాను. b) ధవళేశ్వరం ఆనకట్ట, నాలుగు భాగాలుగా సరిచేశాను. c) పోలవరం ప్రాజెక్టు లో స్పిల్ వే మీదుగా నదిని మళ్ళించటానికి అవసరమైన సవరణ చేశాను. వికీపీడియా పటంలో తాజాపడడం 10 రోజులపైన పట్టింది.
  • {{Infobox school}} వలన వికీడేటా ఆధారిత స్కూల్ స్థానం, ఆకారం సమాచారపెట్టెలో చూపబడుతున్నది.
  • Lat long వున్న ఛాయా చిత్రాలను సులభంగా OSM పటంపై చూపవచ్చు. ఉదాహరణ: కోనసీమ చిత్రాలు
  • గత రెండు సంవత్సరాల కాలంలో దాదాపు 10 మంది వికీపీడియన్లు పరీక్షించినా, పనికట్టుకొని పటాలు చేర్చినవారు తక్కువ. ఆంగ్ల వికీనుండి వ్యాసాలు అనువదించినప్పుడు, లేక {{Infobox school}} లాంటివలన వికీడేటా ఆధారిత పటములు వ్యాసాలలో చేరాయి.

మూలాలు

[మార్చు]
  1. Map improvements 2018 info (tourist attractions, archaelogical sites లాంటి కొన్ని OSM డేటా వికీపీడియా లో కనబడదు, దానిగురించిన వివరాలు "Only some types of objects are labeled. To make Wikimedia maps readable and uncluttered, our map styles are configured to show only a subset of the available data on OpenStreetMap, with a focus on features that are useful for what we’re calling “locator” maps: place names, streets, transit features, parks, and some geographic features, like lakes. Among the many things you won’t see labels for are restaurants, stores, houses of worship, archeological sites, tourist attractions…. If our map styles don’t show a category of object, like restaurants, then entering a restaurant name in OpenStreetMap in your language won’t change the map on your wiki—though it will enrich OSM's data generally.")