Jump to content

వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/సమాచారపెట్టె మెరుగు/వికీడేటా/గ్రామాల జాబితా

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పట్టిక సిద్ధం

[మార్చు]

User:యర్రా రామారావు గారు మరియు ఇతర గ్రామాల సమాచారపెట్టెలు బాగుచేయటానికి ఆసక్తివున్న సభ్యులకు. నేను వికీడేటా సమగ్రం చేయటానికి చేయవలసిన పని పట్టిక చేశాను. మీ ఆసక్తి మరియు సందేహాలు ఏవైనా వుంటే తెలపండి. నేరుగా వ్యాసాలలో మార్పులు చేసేకంటే వికీడేటాలో మార్పులు శాశ్వతంగా నిర్వహించటానికి అనుకూలంగా, అన్ని వికీపీడియా ప్రాజెక్టులలో వాడుకోవటానికి, మరియు కొత్త కృత్రిమమేధ సేవలకువాడుకోవటానికి వీలుంటుందని గమనించండి.--అర్జున (చర్చ) 07:36, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారూ ప్రస్తుతం నేను తెలంగాణలోని గ్రామాలకు మండల వ్యాసం లంకె కలుపుచున్నాను.ప్రతి జిల్లాకు జరిగిన పనులకు ఒక స్టేటుమెంట్ తయారుచేసే పనిలోకూడా ఉన్నాను.ఆ పని సుమారు 10 రోజులు పట్టవచ్చు.నేను చేసిన, అనుకున్న పని పూర్తిగా అయిపోగలదు.ఆ తరువాత ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో, మండలాలలో జరుగవలసిన పనులకు పూర్తిగా నాకు సాధ్యమైనంతవరకు నా సేవలు అందించగలవాడను.గమనించగలరు.--యర్రా రామారావు (చర్చ) 08:35, 3 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

గ్రామాల పేర్లతో అయోమయం

[మార్చు]

జనగణన నుండి తీసుకున్న గ్రామాల పేర్లకు గ్రామీణ లేక ఇంకా ఇతర పొడి అక్షరాలు జోడించడంతో అసలు గ్రామాల పేర్లు తెలియుటలేదు. ఉదాహరణ వేటపాలెం మండలంలో కొత్తపేట (గ్రామీణ) అనే పదం 2001 లో జనగణన నుండి కొత్తపేట పేరు, వర్గం Rural కాబట్టి చేయబడినది. 2011 లో అది జనగణన లో కొత్త పేట (part) గా నమోదైంది. మండలంలోని గ్రామాల జాబితాలో కొత్తపేట గా వుంది, అలాగే జిల్లాలోని గ్రామ పంచాయితీల జాబితాలో కొత్తపేటగా వుంది. కావున గ్రామాల పేర్లుకు ప్రాతిపదిక నిర్ణయించాలి. --అర్జున (చర్చ) 04:09, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జాబితా

[మార్చు]

5 గ్రామ పంచాయితీలు నోటిఫైడ్, 4 గ్రామ పంచాయితీలు నాన్ నోటిఫైడ్

village panchayat(2019) villages as in Teluguwiki(2007?) village as per district document (2013)
914 VETAPALEM DESAIPETA
915 VETAPALEM AKKAYAPALEM
916 VETAPALEM CHALLAREDDY PALEM చల్లారెడ్డిపాలెం, నాయనిపల్లి (గ్రామీణ) NAYANIPALLE
917 VETAPALEM PAPAIPALEM
918 VETAPALEM PANDILLAPALLI పందిళ్లపల్లి PANDILLA PALLI
919 VETAPALEM PULLARIPALEM పుల్లరిపాలెం PULLARI PALEM
920 VETAPALEM KOTHAPETA కొత్తపేట (గ్రామీణ) KOTHA PETA
921 VETAPALEM RAMANNAPETA రామన్నపేట
922 VETAPALEM VETAPALEM వేటపాలెం VETAPALEM
రావూరిపేట

--అర్జున (చర్చ) 04:42, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

జనగణన ప్రకారం గ్రామాలు, పట్టణాలు వివరాలు

[మార్చు]
వేటపాలెం జనగణన గ్రామాలు, పట్టణాలు

--అర్జున (చర్చ) 06:01, 5 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

పై వివరాలు పరిశీలించినతరువాత జనగణన ప్రాథమికంగా తీసుకుంటే, కొత్తపేట(పట్టణ) చేర్చాలి. వేటపాలెం ను గ్రామం క్రింద చూపిస్తున్నాము,CT అయినప్పటికి. గ్రామం లేక పట్టణం అని చేర్చటానికి స్పష్టమైన ప్రాతిపదిక కావాలి. --అర్జున (చర్చ) 06:05, 5 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అక్షాంశ రేఖాంశాల అయోమయం

[మార్చు]

కొన్ని సార్లు మండలం కేంద్రం అక్షాంశ రేఖాంశమే దానిలోని గ్రామాలకు చేర్చారు. ఉదా:వేటపాలెం, రామన్నపేట (వేటపాలెం),చల్లారెడ్డిపాలెం --అర్జున (చర్చ) 05:32, 4 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]