వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు
స్వరూపం
సంబంధిత పాత చర్చ
[మార్చు]సవరణల గణాంకాలు 2018 వరకు
[మార్చు]- Number of pages in category వర్గం:ఆంధ్రప్రదేశ్ గ్రామాలు at depth of 2 is 19510 (on 2019-07-31)[1]
year | AP villages page revisions[2] | Total tewiki revisions [3] | percent of AP village page revs |
---|---|---|---|
2005 | 650 | 14507 | 4.48% |
2006 | 14856 | 68524 | 21.68% |
2007 | 24927 | 153985 | 16.19% |
2008 | 21506 | 155865 | 13.80% |
2009 | 3331 | 116255 | 2.87% |
2010 | 2219 | 101022 | 2.20% |
2011 | 2404 | 111825 | 2.15% |
2012 | 4342 | 107256 | 4.05% |
2013 | 25883 | 186672 | 13.87% |
2014 | 107921 | 342839 | 31.48% |
2015 | 144361 | 413089 | 34.95% |
2016 | 50114 | 208990 | 23.98% |
2017 | 95693 | 220111 | 43.47% |
2018 | 55481 | 222855 | 24.90% |
201812 నెలలో పేజీలు, సవరణలు, వీక్షణల విశ్లేషణ
[మార్చు]పేజీలు
[మార్చు]- అన్ని పేజీలు: 210615 (వికీస్టాట్స్ v2)
- ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీలు: సుమారు 19510
- శాతం:9.26
- ప్రధానపేరుబరి పేజీలు: 69376 (వికీస్టాట్స్ v2)
- ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీలు: సుమారు 19510
- శాతం:28.12
సవరణలు
[మార్చు]- అన్ని సవరణలు: 23740 (వికీస్టాట్స్ v2)
- ఆంధ్రప్రదేశ్ గ్రామాల పేజీల సవరణల:11089 (క్వారీ క్వెరీ 38057)
- శాతం:49.74
వీక్షణలు
[మార్చు]- అన్ని వీక్షణలు : 6,138,680 (వికీస్టాట్స్ v2)
- ఆంధ్రప్రదేశ్ గ్రామాల వీక్షణలు: 49582 (19,510 pages total, 10,893 pages with views ) ([https://tools.wmflabs.org/glamtools/treeviews/# ట్రీవ్యూస్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రామాల వర్గానికి 201812నెలకు)
- శాతం=0.81
విశ్లేషణ సారాంశం
[మార్చు]గ్రామ పేజీలు సంఖ్యలో ఎక్కువ వున్నా, వీక్షణలలో చాలా తక్కువ అని అందరికీ తెలిసినదే. అయినా పై గణాంకాలు స్పష్టంగా తెలుపుతున్నాయి. కనుక గ్రామ పేజీలలో పనిచేసేవారు కొంత శాతం ఇతర వ్యాస పేజీలలో పనిచేస్తే వారి పనికి సమాజం ఎక్కువ విలువపొందుతుందని గమనించగలరు. గ్రామ వ్యాసాలలో పనిచేసేటప్పుడు కూడా ప్రాధాన్యత ప్రకారం, మండల కేంద్రాలు ఆ తరువాత ఎక్కువ వీక్షణలు పొందే గ్రామ పేజీలు అలా పనిచేసిన వారి పనికి విలువ ఎక్కువవుంటుందని గమనించగలరు. కొంతమందికి గ్రామ వ్యాసాలే ఇష్టం అని పనిచేయాలనుకుంటే మంచిదే కాని మంచి గ్రామ వ్యాస రూపు దిద్డడానికి సరియైన వనరులు, విభాగాలతో పనిచేస్తే మంచిది. గత అనుభవంలో జరిగినట్లుగా, ఒకే వనరు నుండి గణాంకాలు లాంటి చేర్చడం, పని చేసిన సంతృప్తి ఇస్తుందేమో కాని దానివలన విలువ అంతఉండదని నా అభిప్రాయం. -- అర్జున (చర్చ) 06:48, 1 ఆగస్టు 2019 (UTC)
- వికీపీిడియా ఒక మానవుని శరీరం అనుకుంటే, అందులోని వివిధ వర్గాలులోని వ్యాసాలు శరీరంలోని అంగాలు లేదా అవయవాలు లాంటివి. అన్ని ఉంటేనే జీవుడు.శరీరంలో ఉన్న అవయవాలకు దేని విలువ దానికున్నట్లే వికీపీడియాలో ఆ వర్గాలలో ఉన్న వ్యాసాలకు కూడా దాని విలువ దానికుంటుంది.అన్నీ రకాల వ్యాసాలు ఉంటేేనే వికీపిడియా విజ్ఞాన సర్వస్వం అనే పేరు సార్థకమైనట్లు, తగినట్లుగా ఉంటుంది.కొందరికి పటాల మీద ఇష్టం ఉంటుంది.కొందరికి గ్రామాల మీద ఇష్టం ఉంటుంది.కొందరికి వ్యక్తుల వ్యాసాల మీద ఇష్టం ఉంటుంది.కొందరికి అన్నిటిమీద ఇష్టం ఉంటుంది.అంతేగానీ మీరు ఇదే రాయండి అనే అభిప్రాయం వికీపీడియాలో ఆ ఆలోచన రాదగ్గది కాదు.ఇది నాఅభిప్రాయం మాత్రమే. యర్రా రామారావు (చర్చ) 18:04, 18 ఫిబ్రవరి 2022 (UTC)
మూలాలు
[మార్చు]- ↑ "AP Village query in petscan". Retrieved 2022-02-19.
- ↑ "AP Village pages year wise edits". Retrieved 2019-07-31.
- ↑ "Wikimedia Contributing statistics (select tewiki, timespan, download and then accumulate for year)".