వికీపీడియా:వికీప్రాజెక్టు/జీవ శాస్త్రము
నాణ్యత: విశేషవ్యాసం | విశేషంఅయ్యేది | మంచివ్యాసం | మంచిఅయ్యేది | ఆరంభ | మొలక | విలువ కట్టనివి ముఖ్యం: అతిముఖ్యం | చాలా | కొంచెం | తక్కువ | తెలీదు
ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము తెవికీలో జీవశాస్త్ర సంబంధించిన వ్యాసాలను గుర్తించి, వాటిని వర్గీకరించి, పాఠ్యపుస్తకాల స్థాయిలో అభివృద్ధి చేయటం.
చెయ్యాల్సిన పనులు
[మార్చు]- మొదట ఒక సమగ్రమైన జీవశాస్త్ర వ్యాసాల జాబితా తయారు చేయాలి (జీవశాస్త్రపు వ్యాసాల జాబితా - దీన్ని పొడిగించండి)
- అన్ని జీవశాస్త్ర వ్యాసాల యొక్క వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు జీవ శాస్త్రము}} అనే మూసను అతికించాలి.
చేయవలసిన పనుల జాబితా
[మార్చు][ విశేషవ్యాసం కాగలిగినవి
] |
[ బాగు చేయాల్సినవి
] |
[ అనువదించాల్సినవి
] |
[ విస్తరణలు
] |
---|---|---|---|
[ కలపాల్సినవి
] |
[ చర్చలు
] |
[ పటములు
] | |
మూస:జీవ శాస్త్రము చేయవలసిన పనులు/కలుపు |
| ||
[ | ] ఇటీవలే మార్చబడినవి[ | ] ఇతర అభ్యర్ధనలు||
మూస:జీవ శాస్త్రము చేయవలసిన పనులు/ఇటీవలి |
{{మానవశరీరభాగాలు}} దేవెర 03:07, 16 అక్టోబర్ 2007 (UTC)
|
జీవ శాస్త్రము ప్రాజెక్టు గమనిక
[మార్చు]జీవ శాస్త్రమునకు సంబందించిన అన్ని వ్యాసాల చర్చా పేజీలలో {{వికీప్రాజెక్టు జీవ శాస్త్రము}} అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాదు జీవశాస్త్ర సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
సభ్యులు
[మార్చు]సభ్యుల పెట్టెలు
[మార్చు]సభ్యపేజీలో పెట్టెలు/బ్యాడ్జీలు పెట్టుకొనుటకు ఉత్సాహము కనబరచు సబ్యులకు ఈ క్రింది మూసలు తయారు చేయబడినవి. అంతే కాదు ఈ మూసలను తగిలించుకోవటం వలన మీ సభ్య పేజీ జీవ శాస్త్రము ప్రాజెక్టు సభ్యులు అనే వర్గంలో చేరుతుంది.
ఈ వాడుకరి జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు. |
చిన్న పెట్టె/బ్యాడ్జీ కోసం కోసం {{జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు}} అనే మూసను వాడండి.
పెద్ద పెట్టె కోసం {{జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు పెద్దది}} అనే మూసను వాడండి. మూస:జీవ శాస్త్రము ప్రాజెక్టులో సభ్యులు పెద్దది
ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు
[మార్చు]
గణాంకాలు
[మార్చు]జీవ శాస్త్రము వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | ముత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విశేషంఅయ్యేది | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
మంచివ్యాసం | 0 | 0 | 0 | 0 | 1 | 1 | |
మంచిఅయ్యేది | 0 | 1 | 0 | 0 | 10 | 11 | |
ఆరంభ | 0 | 1 | 0 | 0 | 50 | 51 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 88 | 88 | |
విలువకట్టని | . | . | . | . | . | 128 | |
మొత్తం | 0 | 2 | 0 | 0 | 149 | 279 |