వికీపీడియా:వికీపీడియా ఒక స్వేచ్ఛా సమాచారం
స్వరూపం
ఈ వికీపీడియా (పేరుబరి) వ్యాసం గత కాలపు ఆంగ్ల వికీపీడియాలో గల వ్యాసానికి అసమగ్ర అనువాదం. కావున కొన్ని చోట్ల ఎర్రలింకులు కనబడతాయి. ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి |
ఇదొక సమాచారం పేజీ. ఇది వికీపీడియా విధానం గానీ, మార్గదర్శకం గానీ కాదు. ఇది వికీపీడియా సంప్రదాయాలు, కట్టుబాట్లు, సాంకేతికాంశాలు, అవలంబించే పద్ధతులకు సంబంధించిన కొన్ని విషయాలను వివరిస్తుంది.. ఇందులో ఏకాభిప్రాయం, అర్థ స్వీకరణ లలో విభిన్న స్థాయిలు ఉండవచ్చు. |
వికీపీడియా ఎవరైన చేర్చగల, సవరించగల,వాడుకోగల మరియు పంచుకోగల ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
నకలుహక్కుల చట్టాలను గౌరవించండి, మూలాలను దొంగిలించకండి. ఉచితం కాని సమచారం సముచిత వినియోగ విధానాన్నుసరించి, చేర్చబడింది, కాని వాటికి బదులు ఉచితమైన వాటినే వికీపీడియాలో చేర్చడానికి ప్రయత్నించండి. మీ చేర్పులు,మార్పులు ఉచితంగా ప్రజలకు అందచేయబడుతున్నది, కావున ఏ వాడుకరి, ఏ వ్యాసానికి హక్కుదారుడు కాదు; మీ మార్పులు చేర్పులు, నిర్దాక్షిణ్యంగా సవరించబడతాయి మరియు పంపిణీ చేయబడతాయి. నకలుహక్కులు తరచూ అడిగే ప్రశ్నలు.
- ఆంగ్ల వికీ లింకులు
|
|