వికీపీడియా:దిద్దుబాటు విధానం
ఈ పేజీ గురించి ఒక్క ముక్కలో: మీరు చెయ్యగలిగిన చోట్ల పేజీల్లో పాఠ్యాన్ని మెరుగుపరచండి. పేజీ పర్ఫెక్టుగా లేదని ఆలోచించకండి. వ్యాసానికి ఇతరులు చేర్చిన విలువను పరిరక్షించండి. వాళ్ళు చేసిన తప్పులేమైనా ఉంటే, తొలగించే బదులు, దాన్ని సరిదిద్దండి. |
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
వికీపీడియా లో లక్షలాది రచయితల కృషి ఉంది. వివిధ రంగాల్లో వారు తమ తోడ్పాటును అందిస్తున్నారు. కొందరు సాంకేతికతను, కొందరు విషయ పరిజ్ఞానాన్ని, కొందరు పరిశోధనా నేర్పును, ఇలా వివిధ రకాలుగా పనిచేస్తారు. అన్నిటికంటే ముఖ్యంగా తోడ్పాటును అందించాలన్న సంకల్పం. విశేష వ్యాసాలు కూడా పరిపూర్ణమైనవిగా భావించరాదు. కొత్త రచయితలు వచ్చి దాన్ని మరింతగా మెరుగుపరచవచ్చు.
వికీపీడియాలో సమాచారం చేర్చడం
ఇంతకు ముందే ఆమోదం పొందిన విజ్ఞాన విశేషాల సారాంశాన్ని వికీపీడియా ప్రచురిస్తుంది; ఎంత విస్తృతంగా ఆమోదం ఉన్న విజ్ఞానాన్ని అందిస్తే అంతా మంచిది. విజ్ఞాన సారాంశాన్ని వికీపీడియాఅలో రాసేందుకు వెనకాడకండి. మూలాలున్న పాఠ్యాన్ని తొలగించే ముందు జాగ్రత్త వహించండి. వికీపీడియాలో రాసే పాఠ్యం దేనికైనా ధ్రువీకరణ యోగ్యత ఉండాలి. అది మౌలిక పరిశోధన అయి ఉండరాదు. మీరు రాసే పాఠ్యం ధ్రువీకరించదగినదే అని చెప్పేందుకు తగిన మూలాలివ్వండి. మూలాల్లేని పాఠ్యాన్ని ప్రశ్నిస్తారు, తొలగిస్తారు. వికీపీడియాలో తప్పుడు పాఠ్యం ఉండేకంటే అసలు లేకపోతేనే నయం. ఈ ప్రశ్నలను, తొలగింపులను నివారించేందుకు మూలాలున్న పాఠ్యాన్నే రాయండి. మూలాలను ఉదహరించండి.
సరైన మూలాలుండడం అవసరమే. అంత మాత్రాన మూలాలను యథాతథంగా ఎత్తి రాయవద్దు. వికీపీడియా ఇతరుల కాపీహక్కులను గౌరవిస్తుంది. మూలాన్ని చదివి, అర్థం చేసుకుని, మీ స్వంత పదాలలో రాయండి.
ఈసరికే ఉన్న పాఠ్యానికి తగు మూలాలను చేర్చవచ్చు. మరీ ముఖ్యంగా ఏదైనా విషయం వివాదాస్పదం కాగలదు అని అనిపిస్తే దానికి తగు మూలాలను చేర్చండి. ఏదైనా పాఠ్యానికి మూలాన్ని చేర్చడానికి ఆ పాఠ్యం చేర్చింది మీరే కానక్కరలేదు.
వికీపీడియాలో పని జరుగుతూ ఉంటుంది: ఇక్కడ పర్ఫెక్షను అక్కరలేదు
ఇక్కడ పర్ఫెక్షను అక్కరలేదు: వికీపీడియాలో పని జరుగుతూ ఉంటుంది. ఏమంత బాగాలేని మొదటి కూర్పు కాలం గడిచే కొద్దీ, బహు చక్కని వ్యాసాలుగా రూపుదిద్దుకోవచ్చు. మెరుగు పరచే అవకాశాలుంటే మామూలు, నేలబారు స్థాయి వ్యాసాలకు కూడా ఇక్కడ స్వాగతం పలుకుతాం. ఉదాహరణకు, కొద్దిపాటి సమాచారంతో, ఒకరు ఓ వ్యాసాన్ని మొదలుపెట్టవచ్చు. మరొకరు దానికి మరికొంత సమాచారాన్నో, ఓ బొమ్మనో, లేక డేటానో చేర్చవచ్చు. ఇంకొకరు దానికి వికీకరణ చెయ్యవచ్చు. వేరే ఒకరు దానికి సరైన మూలాలను పొదగవచ్చు. ఈ మొత్తం వ్యవహారంలో ఎప్పుడైనా, వ్యాసం సరైన రూపంలో లేకుండా పోవచ్చు.
పర్ఫెక్షను అవసరం లేనంత మాత్రాన, మూలాల్లేని పాఠ్యాన్ని సహించరాదు. ముఖ్యంగా జీవించి ఉన్న వ్యక్తుల విషయంలో, లేదా ఈమధ్యే మరణించిన వ్యక్తుల విషయంలో ఏదైనా పాఠ్యం ప్రతికూలంగా ఉన్నా, అనుకూలంగా ఉన్నా, ప్రశ్నార్థకంగా ఉన్నా, దానికి సరైన మూలాల్లేకపోతే ఆ పాఠ్యాన్ని వెంటనే తొలగించాలి, చర్చ కోసం ఆగరాదు. ఒకవేళ సరైన మూలాలు ఉంటే, సదరు పాఠ్యాన్ని తటస్థ ధోరణిలో, అనవసరమైన ప్రాధాన్యాత ఇవ్వకుండా రాయాలి.
పాఠ్యాన్ని ఉంచండి, లోపాలను సరిదిద్దే ప్రయత్నం చెయ్యండి
వీలైతే లోపాలను సరిదిద్దండి. లేదంటే, హెచ్చరిక నోటీసు పెట్టండి లేదా తొలగించండి. మంచి పాఠ్యాన్ని ఉంచెయ్యండి. ఓ విజ్ఞాన సర్వాస్వంలో ఉండదగ్గ విషయమేదైనా వికీపీడియాలో ఉండదగినదే, ఉంచాల్సిందే. ఐదు మూల స్థంభాలు చూడండి.
అలాగే, వ్యాసంలో చేర్చిన పాఠ్యానికి వ్యాసార్హత ఉంటే, ఆ పాఠ్యాన్ని ఉంచెయ్యాలి. వికీకి సంబంధించిన మూడు ప్రాథమిక నియమాలను ఉల్లంఘించకుండా ఉంటే చాలు. అవి: తటస్థ దృక్కోణం (దానర్థం అసలు దృక్కోణమే లేకపోవడం కాదు), నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధన కూడదు.
Instead of removing article content that is poorly presented, consider cleaning up the writing, formatting or sourcing on the spot, or tagging it as necessary. If you think an article needs to be rewritten or changed substantially, go ahead and do so, but it is best to leave a comment about why you made the changes on the article's talk page. The editing process tends to guide articles through ever-higher levels of quality over time. Great Wikipedia articles can come from a succession of editors' efforts.
వ్యాసంలోంచి పాఠ్యాన్ని తీసేసే బదులు కింది పనులు చెయ్యొచ్చేమో చూడండి:
- వ్యాకరణ, భాషాదోషాలను పరిహరించి మెరుగు పరచడం. మూలాలను సరిగ్గా ఉదహరించండి
- దోషాలున్న చోట సరిదిద్ది, మిగతా పాఠ్యాన్ని అలాగే ఉంచడం
- వ్యాసంలోని పాఠ్యాన్ని ఈసరికే ఉన్న వేరే వ్యాసంలోకి తరలించడం, లేదా వ్యాసాన్ని ఒకటి కంటే ఎక్కువ వ్యాసాలుగా విభజించడం
- వ్యాసంలో ప్రస్తుతం చూపించిన దృక్కోణానికి తోడు మరో దృక్కోణాన్ని చేర్చి వ్యాసాన్ని మరింత సంతులనంగా చెయ్యడం.
- మూలాలు అవసరం లాంటి మూసలను చేర్చడం.
- సంబంధిత మూలాల కోసం వెదికి మీరే మూలాన్ని చేర్చేయ్యడం
- మీరు సరిదిద్దలేని దోషాలున్న చోట దోషానికి అనుగుణమైన మూసను/ట్యాగును చేర్చడం
- తెగిపోయిన లింకులు ఉంటే వాటిని సరిచెయ్యండి.
- వ్యాసాన్ని పూర్తిగా వేరే వ్యాసంలో విలీనం చేసి అసలు వ్యాసాన్ని దారిమార్పుగా చెయ్యడం.
- ఆకృతిలోగానీ, వికీటెక్స్టులోగానీ ఉన్న లోపాలను సరిదిద్దడం
Otherwise, if you think the content could provide the seed of a new subarticle, or if you are just unsure about removing it from the project entirely, consider copying the information to the article's talk page for further discussion. If you think the content might find a better home elsewhere, consider moving the content to a talk page of any article you think might be more relevant, so that editors there can decide how it might be properly included in our encyclopedia.
తొలగించడంమే సరైన పరిష్కారమైతే
Several of our core policies discuss situations when it might be more appropriate to remove information from an article rather than preserve it. Wikipedia:Verifiability discusses handling unsourced and contentious material; Wikipedia:No original research discusses the need to remove original research; What Wikipedia is not describes material that is fundamentally inappropriate for Wikipedia; and WP:UNDUE discusses how to balance material that gives undue weight to a particular viewpoint, which might include removal of trivia, tiny minority viewpoints, or material that cannot be supported with high-quality sources. Also, redundancy within an article should be kept to a minimum (excepting the lead, which is meant to be a summary of the entire article, and so is intentionally duplicative).
Libel, nonsense, and vandalism should be completely removed, as should material that violates copyright and material for which no reliable source that supports it has ever been published.
Special care needs to be taken with biographies of living people, especially when it comes to handling unsourced or poorly sourced claims about the subject. Editors working on such articles need to know and understand the extra restrictions that are laid out at Wikipedia:Biographies of living people.
చర్చించడం, సరిదిద్దడం
Be bold in updating articles, especially for minor changes and fixing problems. Previous authors do not need to be consulted before making changes. Nobody owns articles. If you see a problem that you can fix, do so. Discussion is, however, called for if you think the edit might be controversial or if someone indicates disagreement with your edit (either by reverting your edit and/or raising an issue on the talk page). The "BOLD, revert, discuss cycle" (BRD) is often used when changes might be contentious.
Boldness should not mean trying to impose edits against existing consensus or in violation of core policies, such as Neutral point of view and Verifiability. Fait accompli actions, where actions are justified by their having already been carried out, are inappropriate.
సాయం చెయ్యండి: వివరించండి
Be helpful: explain your changes. When you edit an article, the more radical or controversial the change, the greater the need to explain it. Be sure to leave a comment about why you made the change. Try to use an appropriate edit summary. For larger or more significant changes, the edit summary may not give you enough space to fully explain the edit; in this case, you may leave a note on the article's talk page as well. Remember too that notes on the talk page are more visible, make misunderstandings less likely and encourage discussion rather than edit warring.
పెద్ద పెద్ద మార్పులు చేసేటపుడు: చర్చించండి
ఏదైనా వ్యాసాన్ని సమూలంగా మార్పు చేసేటపుడు జాగ్రత్తగా ఉండండి. అలాంటి మార్పులను వ్యాసం చర్చా పేజీలలో చర్చించడం ద్వారా దిద్దుబాటు యుద్ధాలను నివారించవచ్చు. ఒకరి దృష్టిలో నాణ్యతను పెంచడం మరొకరి దృష్టిలో ఆ వ్యాసాన్ని చెడగొట్టడం కావచ్చు. మీరు ధైర్యంగా మార్పులు చేయగలరనుకుంటే మీరు ఎందుకు ఆ మార్పులు చేస్తున్నారో చర్చా పేజీలో విపులంగా రాయండి. ఏదైనా పెద్దమొత్తంలో మార్పులు చేసేటప్పుడు మీ సభ్య పేజీలో ఒక ఉపపేజీలో రాసి ఆ లింకును చర్చా పేజీలో పెడితే చర్చించడానికి అనువుగా ఉంటుంది.
కానీ – వికీపీడియా చర్చావేదిక కాదు
Whether you decide to edit very boldly or discuss carefully on the talk page first, please bear in mind that Wikipedia is not a discussion forum. Wikipedia can be a very energetic place, and it is best for the project as a whole if we concentrate our energies on improving articles rather than debating our personal ideas and beliefs. This is discussed further at Wikipedia:Etiquette.
విధానాలు, మార్గదర్శకాలకు దిద్దుబాట్లు
Policies and guidelines are supposed to state what most Wikipedians agree upon, and should be phrased to reflect the present consensus on a subject. In general, more caution should be exercised in editing policies and guidelines than in editing articles. Minor edits to existing pages, such as formatting changes, grammatical improvement and uncontentious clarification, may be made by any editor at any time. However, changes that would alter the substance of policy or guidelines should normally be announced on the appropriate talk page first. The change may be implemented if no objection is made to it or if discussion shows that there is consensus for the change. Major changes should also be publicized to the community in general, as should proposals for new policy pages (see also Wikipedia:Policies and guidelines#Proposals).
చర్చాపేజీల్లో దిద్దుబాట్లు చెయ్యడం
చర్చాపేజీల్లో దిద్ద్దుబాట్లపై మార్గదర్శకత్వం కోసం చూడండి:
ఇవి కూడా చూడండి
- వికీపీడియాలో తోడ్పాటు: వికీపీడియాలో ఎలా సాయపడవచ్చు
- దిద్దుబాటు ఘర్షణలు: దిద్దుబాటు ఘర్షణలతో ఎలా వ్యవహరించాలి
- There is no deadline: various points of view on what this lack of a deadline means
- ఏది వికీపీడియా కాదు