వికీపీడియా:తెవికీ 11వ వార్షికోత్సవాలు - Tewiki 11th Anniversary Celebrations/11 వ వార్షికోత్సవ వ్యాసరచన పోటీ
స్వరూపం
తెలుగు వికీ వ్యాసరచనలో పాల్గొంటూన్న విద్యార్ధులకు శుభాకాంక్షలు. ఈ పోటీ ద్వారా ఇప్పటి ఉత్సవాలకు విద్యార్ధులు పరీక్షలు, ప్రాక్టికల్స్ వంటి వాటి వలన పాల్గొనలేకపోవుట వలన దీనిని జూలై ప్రోగ్రాం వరకూ వాయిదా వేయాలని కమిటీ నిర్ణయం. దీనిలో ఇప్పటికే పాల్గొన్న విద్యార్ధులకు తిరుపతిలో జరుగు కార్యక్రమంలో పాల్గొను అవకాశం కల్పించబడుతున్నది. వ్యాసరచనలో ఇప్పటికే రాస్తున్న వారు దీనికి అర్హులు. ఇకపై పాల్గొను విద్యార్ధులకు అవకాశం కల్పించబడదు.
నిభంధనలు
[మార్చు]- దీనిలో విద్యార్ధులెవరైనా పాల్గొనవచ్చు.
- పాల్గొను విద్యార్ధులు తప్పక లాగిన్ అవ్వాలి.
- అభ్యర్ధులు తమతమ ప్రయోగశాల పేజీలో వ్యాసం రాయవచ్చు.
- పైన వ్యాసరచన పోటీ కొరకు అని రాయాలి.
- వ్యాసం ఏ రంగానికి సంభందించినదైనా అయి ఉండవచ్చు.
- వ్యాసంలో రెండు కాపీ హక్కులు లేని బొమ్మలు ఉండాలి.
- వ్యాసానికి మూలాలు, ఆధారాలు, కనీసం రెండు రిఫరెన్స్‌గా ఇవ్వాలి.
- వ్యాసం మూడు సబ్ హెడ్డింగ్స్‌తో కనీస సమాచారం కలిగి ఉండాలి.
- వ్యాసం రాయడంలో సందేహాలకు వికీపీడియన్ల సహాయం తీసుకోవచ్చు.
- మీ పేజీలో సహాయం అనే చోట మీకు కావలసినది రాయవచ్చు.
- పోటీలకు ఎప్పటి నుండైనా ప్రవేశం కలదు.
- పోటీలు ముగింపు తేదీ 05 ఫిబ్రవరి 2015.
- ప్రమాణాల ప్రకారం రాసిన ప్రతి ఒక్కరూ విజేతలే.
- విజేతల వివరాలు, బహుమతులు వంటి కార్యవర్గ సభ్యులచే నిర్ణయింపబడతాయి.
వ్యాసం ఎలా ఉండాలి అనేదానికి ఈ క్రింద వ్యాసాలను చూడండి.
న్యాయ నిర్ణేతలు
[మార్చు]పాల్గొను విద్యార్ధులు
[మార్చు]- ఎ.నరసింహ
- divyaanusha.a
- pravallika.bh
- yuvarani.ch
- SURYA KIRAN