వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 6
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబర్ 6 నుండి దారిమార్పు చెందింది)
- 1860: సాంఘిక సేవిక, రచయిత జేన్ ఆడమ్స్ జననం.(మ.1935)
- 1906: వైద్యురాలు,మాజీ పార్లమెంటు సభ్యురాలు కొమర్రాజు అచ్చమాంబ జననం (మ.1964).
- 1936: తెలుగు కవి, సాహితీ విమర్శకుడు అద్దేపల్లి రామమోహనరావు జననం. (మ.2016) (చిత్రంలో)
- 1950: అవధాని గండ్లూరి దత్తాత్రేయశర్మ జననం.
- 1966: ఎ.జి.కె. గా ప్రసిద్ధిచెందిన హేతువాది ఆవుల గోపాలకృష్ణమూర్తి మరణం (జ.1917).
- 1968: పాకిస్థాన్ క్రికెట్ క్రీడాకారుడు సయీద్ అన్వర్ జననం.
- 1996: ఆంధ్ర, నాగార్జున విశ్వవిద్యాలయాలలో తెలుగు ఆచార్యుడు తూమాటి దోణప్ప మరణం (జ.1926).
- 2005: ప్రఖ్యాత నేత్రవైద్య నిపుణుడు డాక్టర్ పెరుగు శివారెడ్డి మరణం.(జ.1920).
- 2012: బుల్లితెర రచయిత, నటుడు చెరుకూరి సుమన్ మరణం.(జ.1966)
- 2018: తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది.