వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మే 20
స్వరూపం
- 1399 : కాశిలో కబీరుదాసు జననం (మ.1518).
- 1498 : భారతదేశానికి సముద్రమార్గాన్ని కనుగొన్న వాస్కోడిగామా కాలికట్ తీరంలో అడుగుపెట్టాడు. (చిత్రంలో)
- 1506 : అమెరికాను కనుగొన్న ఇటాలియన్ నావికుడు క్రిస్టోఫర్ కొలంబస్ మరణం (జ.1451).
- 1875 : ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
- 1902 : యునైటెడ్ స్టేట్స్ నుండి క్యూబా స్వాతంత్ర్యం పొందింది.
- 1932 : లాల్, బాల్, పాల్ త్రయములోని బిపిన్ చంద్ర పాల్ మరణం (జ.1858).
- 1955 : తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి జననం (మ. 2021).
- 1957 : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు మరణం (జ.1872).
- 1983 : సినిమా నటుడు జూనియర్ ఎన్.టి.ఆర్ జననం.
- 1984 : తెలుగు సినీ నటుడు మంచు మనోజ్ కుమార్ జననం.
- 1994 : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణం (జ.1909).
- 2002 : 21వ శతాబ్దపు మొదటి కొత్త సార్వభౌమ రాజ్యంగా తూర్పు తిమోర్ ఏర్పడింది.