Jump to content

ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం

వికీపీడియా నుండి
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం
ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవ లోగో
జరుపుకొనేవారుప్రపంచవ్యాప్తంగా
రకంఅంతర్జాతీయ
జరుపుకొనే రోజు20 మే
ఆవృత్తివార్షిక
అనుకూలనంప్రతి సంవత్సరం ఒకటే రోజు

ప్రపంచ తూనికలు, కొలతల దినోత్సవం ప్రతి ఏట మే 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. 1875, మే 20న ప్రపంచ తూనికలు, కొలతల శాఖ స్థాపించినందువల్ల ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.[1]

చరిత్ర

[మార్చు]

1875, మే 20న ప్రపంచంలోని 51 దేశాల ప్రతినిధులతో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. దాంతో మే 20వ తేదీని తూనికలు, కొలతల దినోత్సవంగా అమల్లోకి తీసుకొచ్చారు.[2]

లక్ష్యాలు

[మార్చు]
  1. కొనుగోలుదారులు, వినియోగదారుల రక్షణ కోసం, వారిని మోసాల నుంచి కాపాడేందుకు వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం
  2. వినియోగదారులు కొనుగోలు చేసే ప్రతి వస్తువు, పొందే సేవలు నాణ్యమైనవేనన్న నమ్మకం కలిగించడం

మూలాలు

[మార్చు]
  1. ప్రజాశక్తి, విశాఖపట్టణం (20 May 2018). "నిత్యం మోసం.. నిలదీస్తేనే అంతం". Archived from the original on 22 మే 2018. Retrieved 20 May 2019.
  2. ఈనాడు, జనగాం (20 May 2018). "వినియోగదారుడా విజయోస్తు..!". Archived from the original on 20 మే 2019. Retrieved 20 May 2019.

ఇతర లంకెలు

[మార్చు]