వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/మార్చి 19
స్వరూపం
- 1900: ఫ్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఫెడ్రిక్ జోలియట్ జననం.(మరణం.1958) (చిత్రంలో)
- 1952: తెలుగు సినిమా నటుడు మోహన్ బాబు జననం.
- 1954: భారత విద్యావేత్త ఇందూ షాలిని జననం.
- 1955: అమెరికన్ నటుడు, నిర్మాత, సంగీతకారుడు బ్రూస్ విల్లీస్ జననం.
- 1966: ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి చదలవాడ ఉమేశ్ చంద్ర జననం.
- 1982: ఆచార్య జె.బి.కృపలానీ మరణం.
- 1984: భారత దేశ సినిమా నటి తనూశ్రీ దత్తా జననం.
- 2008: సినీనటుడు రఘువరన్ మరణం. (జననం.1958)