వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 12
Jump to navigation
Jump to search
- జాతీయ కుటుంబ సౌహార్ద్ర దినోత్సవం
- 1842 : భౌతిక శాస్త్రం లో నోబెల్ బహుమతి గ్రహీత జాన్ స్ట్రట్ జననం (మ. 1919).
- 1866 : చైనా దేశ మొట్టమొదటి అధ్యక్షుడు సన్ యాత్ సేన్ జననం (మ. 1925).
- 1885 : కొప్పరపు సోదర కవుల లో ఒకరైన కొప్పరపు వేంకట సుబ్బరాయ కవి జననం (మ.1932).
- 1896 : విఖ్యాత పక్షిశాస్త్రవేత్త సలీం అలీ జననం (మ.1987).(చిత్రంలో)
- 1918 : ఆస్ట్రియా స్వాతంత్ర్యదినోత్సవం.
- 1925 : ప్రముఖ చలనచిత్ర నృత్యదర్శకుడు, పసుమర్తి కృష్ణమూర్తి జననం (మ.2004).
- 1946 :భారత స్వాతంత్ర్య సమరయోధుడు పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణం (జ.1861).