వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 27
స్వరూపం
- 1888 : లోక్సభ మొదటి అధ్యక్షుడు జి.వి.మావలాంకర్ జననం (మ. 1956).
- 1907 : హిందీకవి, అమితాబ్ బచ్చన్ తండ్రి హరి వంశ రాయ్ బచ్చన్ జననం.(మ.2003)
- 1935 : భారత క్రికెట్ క్రీడాకారుడు ప్రకాష్ భండారి జననం.
- 1940 : ప్రపంచ ప్రసిద్ద సినిమా నటుడు బ్రూస్ లీ జననం (మ.1973).
- 1953 : హిందీ సినిమా సంగీత దర్శకుడు బప్పీలహరి జననం.
- 1974 : కవి, పత్రికా సంపాదకుడు శీరిపి ఆంజనేయులు మరణం. (జ.1861).
- 1986 : భారత క్రికెట్ క్రీడాకారుడు సురేష్ రైనా జననం.(చిత్రంలో)
- 2008 : భారతదేశ ఎనిమిదవ ప్రధానమంత్రి విశ్వనాధ్ ప్రతాప్ సింగ్ మరణం.(జ.1931)