వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 6
స్వరూపం
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 6 నుండి దారిమార్పు చెందింది)
- 1823 : జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు మాక్స్ ముల్లర్ జననం (మ.1900)
- 1898 : స్వీడిష్ ఆర్థికవేత్త అయిన గున్నార్ మిర్థాల్ జననం (మ.1987)
- 1936 : ప్రముఖ తెలుగు సినిమా నటి సావిత్రి జననం (మ.1981).(చిత్రంలో)
- 1956 : భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్.అంబేద్కర్ మరణం (జ.1891)
- 1992 : కరసేవకులు అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసారు.
- 1950 : రిటైర్డ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి, భారత మాజీ విదేశాంగ కార్యదర్శి నిరుపమ రావు జననం.
- 1995 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన అవధూత కాశీనాయన మరణం (జ.1895).