వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 22
స్వరూపం
- 1932 : భారత సినిమా నటుడు అమ్రీష్ పురి జననం (మ.2005). (చిత్రంలో)
- 1940 : సుభాష్ చంద్రబోస్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించాడు.
- 1952 : తెలుగు దినపత్రిక విశాలాంధ్ర ప్రారంభమైనది.
- 1969 : అమెరికాకు చెందిన నటి, గాయకురాలు జూడీ గార్లాండ్ మరణం (జ.1922).
- 1975 : దేశ సేవకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అన్నే అంజయ్య మరణం (జ.1905).
- 2008 : అమెరికన్ స్టాండ్-అప్ హాస్యకారుడు, సామాజిక విమర్శకుడు, నటుడు, రచయిత జార్జ్ కార్లిన్ మరణం (జ.1937).