వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 20
స్వరూపం
- 2001 : ప్రపంచ శరణార్థుల దినోత్సవం.
- 2003 : వికీమీడియా ఫౌండేషన్ స్థాపన.
- 1876 : తొలి తెలుగు సినీ గీత రచయిత, నటుడు, గాయకుడు, హరికథా కళాకారుడు, నాటకకర్త చందాల కేశవదాసు జననం (మ.1956). (చిత్రంలో)
- 1939 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు రమాకాంత్ దేశాయ్ జననం (మ.1998).
- 1952 : భారతీయ ఆంగ్ల నవలా రచయిత, కవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత విక్రమ్ సేఠ్ జననం.
- 1928 : చీరాల-పేరాల ఉద్యమనేత దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889).
- 1987 : భారత పక్షి శాస్త్రవేత్త సలీం అలీ మరణం (జ.1896).