వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జూన్ 10
స్వరూపం
- పోర్చుగల్ జాతీయదినోత్సవం
- సమయపాలనను కచ్చితంగా అమలుజరపటం కోసం జపాన్ లో ఈ రోజున సమయపాలన దినంగా పాటిస్తారు.
- 1916 : భారత జాతీయ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి... రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు జననం (మ.1988).
- 1928 : చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్య్ర సమరయోధుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మరణం (జ.1889). (చిత్రంలో)
- 1938 : భారత పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ జననం (మ.2022).
- 1958 : ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ జననం (మ.2011).
- 1960 : తెలుగు సినిమా నటుడు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు నందమూరి బాలకృష్ణ జననం.
- 1966 : భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది.
- 1998 : ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి.