వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 29
Jump to navigation
Jump to search
- అంతర్జాతీయ పజిల్స్ దినోత్సవం.
- 1901: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంటు సభ్యులు మొసలికంటి తిరుమలరావు జననం (మ.1970).
- 1920: తెలుగు సినిమా సంగీత దర్శకుడు బాలాంత్రపు రజనీకాంత రావు జననం (మ.2018).
- 1932: ప్రఖ్యాత ఆంగ్ల దేశపు క్రికెట్ ఆటగాడు పంగులూరి రామన్ సుబ్బారావు జననం.
- 1936: సుప్రసిద్ధ తెలుగు సినీ గీత రచయిత వేటూరి సుందరరామ్మూర్తి జననం (మ.2010).
- 1939: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
- 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.
- 1951: వెస్ట్ఇండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు ఆండీ రాబర్ట్స్ జననం.
- 1970: భారతీయ షూటర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ జననం. (చిత్రంలో)