వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/జనవరి 25
స్వరూపం
- అంతర్జాతీయ ఉత్పాదకత దినోత్సవం
- 2011: జాతీయ ఓటర్ల దినోత్సవం
- 1736: గణిత శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రజ్ఞుడు జోసెఫ్ లూయిస్ లెగ్రాంజ్ జననం (మ.1813). (చిత్రంలో)
- 1918: కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత కొండవీటి వెంకటకవి జననం (మ.1991).
- 1925: హేతువాది, సంఘ సంస్కర్త పి. అచ్యుతరాం జననం (మ.1998).
- 1954: హేతువాది, మానవవాది ఎం.ఎన్.రాయ్ మరణం (జ.1887).
- 1980: మిషనరీస్ ఆఫ్ ఛారిటీని స్థాపించిన మదర్ థెరీసా ను భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది.
- 2004: అమెరికా ప్రయోగించిన ఆపర్చ్యూనిటీ వ్యోమ నౌక అంగారక గ్రహం మీద క్షేమంగా దిగింది.